Category Uncategorized

దేశంలో సమర్థవంతమైన సీఎం కెసిఆర్‌

‌ప్రధాని మోదీ, అమిత్‌ ‌షాలు ఏం ముఖం పెట్టుకొని వొస్తున్నారు బిజెపి కాంగ్రెస్‌ అధికారంలోకి రారు… ప్రజలు వారిని నిలదీయాలి విభజన చట్టం ప్రకారం రావలసినవి ఇవ్వాలి నారాయణపేట జిల్లా బహిరంగ సభలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 6 : ‌పేద ప్రజల కోసం పరితపిస్తూ ప్రజల సమస్యలను…

నేరాభియోగ పరిధి నుంచి కార్మిక చట్టాల తొలగింపు, శ్రమ యోగులకు ఇదే రక్షణ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలు గన్న అమృ తకాల భారతదేశం,.. ‘సంపద సృష్టికర్తల’ను గౌరవించేందుకు ఇప్పటికే కొనసాగుతున్న కృషి.., ‘శ్రమయోగులు’ గా పేర్కొనదగిన కార్మికులకోసం జరుగుతున్న నిర్విరామ కృషి,..ఇవన్నీ వాస్తవికంగా పరస్పరం అనుసంధానమైన అంశాలు. ఆ రెండు వర్గాల సంక్షేమం, సౌభాగ్యం ఒకదానితో మరొకటి ముడివడి ఉన్నాయి. వారి సంక్షేమంతోనే భారతదేశం పునాదులు మరింత పటిష్టపడతాయి.…

పోషకాహార లోపం… వ్యాధులకు మూలం

నేడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నుమొట్టమొదటి సారిగా 2019లో ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ‘‘ది ఫుచర్‌ ఆఫ్‌ ‌ఫుడ్‌ ‌సేఫ్టి’’ అనే నినాదంతో జెనీవాలోని అడిస్‌ అబాబా కాన్ఫరెన్స్‌లో ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలంటూ పిలుపునిచ్చారు. ప్రజల్లో ఆహారభద్రత పై మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో…

కీర్తి ప్రతిష్టలను తుడిచి పెట్టేందుకు ఓ చిన్న అపకీర్తి చాలు. దేశ రాజధాని ఢిల్లీలో సరిగ్గా 12 ఏళ్ల క్రితం జరిగిన నిర్భయ కేసు దేశ ప్రతిష్టను ఎంతగానో దిగజార్చింది. బస్సులో ఎక్కిన ఓ ఫిజియోథెరఫి విద్యార్థిణిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన అందరిని కలిచి వేసింది. ఈ ఘటనతో  దేశ రాజధాని ఢిల్లీ మహిళలకు…

బంగారు తెలంగాణ పేరు తో ప్రకృతి విధ్వంసం .

-తెలంగాణతో పాటు ప్రకృతిని నాశనం చేసే మాఫియా ఏర్పడింది -ప్రకృతి విధ్వంసం వల్ల భూమి మనుగడకే ముప్పు వాటిల్లింది -తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితి ఆవిర్భావ సభలో వక్తలు ఖైరతాబాద్, ప్రజాతంత్ర విలేఖరి, జూన్ 05 : బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణలో ప్రకృతి విధ్వంసం జరుగుతుందని పలువురు వక్తలు అన్నారు. అభివృద్ధి పేరుతో…

సామూహిక అత్యాచార కేసును సిబిఐకి అప్పగించాలి

డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసిన బిజెపి బృందం హైదరాబాద్‌, ‌జూన్‌ 4 : ‌జూబ్లీహిల్స్ ‌బాలిక సామూహిక అత్యాచార కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని భాజపా డిమాండ్‌ ‌చేసింది. ఈ మేరకు భాజపా ప్రతినిధుల బృందం డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించింది. కేసును సీబీఐకి అప్పగించాలని డీజీపీని కోరినట్లు భాజపా నేతలు తెలిపారు. ఈ…

అలిపిరి నడక మార్గంలో గ్రీన్‌ ‌కార్పెట్‌..!

‌భక్తుల ఇబ్బందులు చూసి చలించిన టీటీడీ చైర్మన్‌ ‌వైవి సుబ్బారెడ్డి 24 గంటల్లో భక్తుల కాళ్ళు కాలకుండా గ్రీన్‌ ‌కార్పెట్‌ ‌చైర్మన్‌ ‌సత్వర స్పందనపై భక్తుల కృతజ్ఞతలు తిరుమల, జూన్‌ 4 : అలిపిరి నుంచి తిరుమలకు నడచి వచ్చే భక్తులు ఎండ వేడితో కాళ్ళు కాలుతూ పడుతున్న ఇబ్బందులు చూసి టీటీడీ చైర్మన్‌ ‌శ్రీ…

పబ్‌లు, డ్రగ్స్‌ను కంట్రోల్‌ ‌చేయడం లేదు

వరుస ఘటనలు జరుగుతున్నా చర్యలేవీ సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క సోనియా, రాహుల్‌కు ఈడి నోటీసులపై మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 4 : ‌హైదరాబాద్‌లో పబ్‌లు, డ్రగ్స్‌ను కంట్రోల్‌ ‌చేయడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదన్నారు. కంట్రోల్‌ ‌లేకపోవడం వలన మైనర్‌…

Corbevax Attica as a booster Permitted DCGI

న్యూ దిల్లీ, జూన్‌ 4 : ‌హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఇ ‌రూపొందించిన కార్బెవాక్స్ ‌టీకా బూస్టర్‌ ‌డోసుగా అనుమతి పొందింది. 18 ఏళ్లు పైబడిన వారికి కార్బెవాక్స్ ‌ను బూస్టర్‌ ‌డోసుగా ఇచ్చేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డిజిసిఎ) ఆమోదం తెలిపింది. గతంలో కొవిషీల్డ్, ‌కొవాగ్జిన్‌ ‌తీసుకున్నప్పటికీ ఈ టీకాను బూస్టర్‌ ‌డోసుగా…