విచారణ కమిషన్ల తంతు
మనలో బ్రాహ్మణీయ అవగాహన ఎంతగా దిగిపోయి ఉందంటే, ఆచారాలు, క్రతువులు తంతులు ముఖ్యమనీ, మనుషులు ముఖ్యం కాదనీ బ్రాహ్మణ్యం అనుకుంటుంది. మనుషులను పక్కకు తోసేసి, ఆచార వ్యవహరాలకు, మూర్ఖపు పద్ధతులకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా వేర్వేరు ఆచారపు తంతులు నడుపుతూ ఉంటాయి . ప్రజలు తిరగబడకుండా, ప్రభుత్వాన్ని విమర్శించకుండా, ప్రభుత్వం చేసేది…
