బిజెపి ఆలోచనలన్నీ అమ్మకాలపైనే
మెదక్,జూన్8: బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆర్టీసీని సైతం అమ్మకానికి పెడుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలను మోసం చేయడమే తెలుసునని ఆరోపించారు. బీజేపీకి గుజరాత్ తప్ప మరో ఆలోచన లేదన్నారు. కేంద్రం తీరు తెలంగాణకు మాటలు.. గుజరాత్‌కు మూటలు ఉన్నట్లుందని ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ బస్ డిపోను మంత్రి…
