Category Uncategorized

ప్రజారోగ్యం కోసం మార్పు తెద్దాం

పెద్ద ఆపరేషన్లను ప్రోత్సహించొద్దు తల్లీ, బిడ్డల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి సర్కారు దవాఖానల్లో వైద్యం, సకల వసతులు రామవరంలో ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరగాలి. నార్మల్‌ ‌డెలివరీలు ఎక్కువగా జరగాలి. ప్రజల ఆరోగ్యం కోసం మార్పు తెద్దామని రాష్ట్ర ఆరోగ్య శాఖ…

ఇది సిగ్గుపడాల్సిన మతోన్మాదం

మహ్మద్‌ ‌ప్రవక్తపై బిజెపి నేతల వ్యాఖ్యలపై రాహుల్‌ ‌ట్వీట్‌ ‌న్యూ దిల్లీ, జూన్‌ 7 : ‌మహ్మద్‌ ‌ప్రవక్తపై బిజెపి నేతల వ్యాఖ్యలపై వివాదం పట్ల కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ స్పందించారు. ఇది సిగ్గుపడాల్సినంతటి మతోన్మాదం అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘ఉద్దేశపూర్వకంగానే విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారు… కానీ, భారతదేశం బయటి దేశాల్లో బలహీనపడుతుంది. ఇలాంటి…

బిజెపి తీరుతో గల్ఫ్‌లో అవమానాలు

నేతలపై చర్యలు తీసుకోవాలని ఓవైసీ డిమాండ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 6 :‌మహ్మద్‌ ‌ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ ‌శర్మను అరెస్ట్ ‌చేయాల్సిందేనని ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ ‌చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల గల్ఫ్ ‌దేశాల్లో భారత్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని, అరబ్‌ ‌దేశాల్లో…

కరెన్సీ నోట్ల ముద్రణలో మార్పు లేదు గాంధీ బొమ్మలతోనే ముద్రణ ఆర్‌బిఐ స్పష్టీకరణ

ముంబై, జూన్‌ 6 : ‌దేశంలోని కరెన్సీ నోట్లపై టాగూర్‌, అబ్దుల్‌ ‌కలాం చిత్రాలను ముద్రించే అంశంపై స్పష్టత ఇచ్చింది భారతీయ రిజర్వ్ ‌బ్యాంకు. అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కుండబద్దలు కొట్టింది. కరెన్సీ నోట్ల మార్పు వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. కరెన్సీ నోట్లపై రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌, అబ్దుల్‌ ‌కలాం చిత్రాలను ముద్రించే…

బిజెపి నేతల తప్పిదానికి… దేశం ఎందుకు క్షమాపణలు చెప్పాలి ప్రధాని మోడీకి కెటిఆర్‌ ‌ట్వీట్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 6 : ‌ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలన్నారు. క్షమాపణ చెప్పాల్సింది బీజేపీ తప్ప దేశం కాదని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. విద్వేషం వెదజల్లుతున్నందుకు తొలుత ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. తాజాగా…

అన్నిమతాలను గౌరవించడం మాకు తెలుసు

ఇస్లామిక్‌ ‌దేశాల వ్యాఖ్యలపై భారత్‌ ‌మండిపాటు ఓఐసి ప్రకటనపై ఘాటుగా స్పందించిన విదేశాంగ శాఖ న్యూ దిల్లీ, జూన్‌ 6 : ‌మహమ్మద్‌ ‌ప్రవక్తపై వ్యాఖ్యల దుమారం అంతకంతకూ పెరుగుతుండటం, సౌదీ అరేబియా, ఆప్ఘనిస్థాన్‌, ఆర్గనేజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ ‌కోఆపరేషన్‌ ‌దీనిపై ప్రకటనలు చేయడంపై భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ఓఐసీ వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమని,…

‌ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రంలో అంగ్ల విద్యకు శ్రీకారం

పాఠశాలల బలోపేతం కోసం 9 వేల కోట్లు త్వరలో ఉపాధ్యాయుల నియామకం..బదిలీలు చేపడుతాం ప్రైవేట్‌ ‌పాఠశాలలు వొద్దు… ప్రభుత్వ పాఠశాలలే ముద్దు స్వరాష్ట్రంలో పట్టణాల నుండి పల్లెలకు వలసలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి రంగాపూర్‌, ‌వంగూర్‌ ‌గ్రామాల్లో 3.10 కోట్లతో పాఠశాల అభివృద్ధికి శంకుస్థాపన అచ్చంపేట, జూన్‌ 6(‌ప్రజాతంత్ర విలేఖరి)…

రాష్ట్రాలు బలపడితేనే దేశాభివృద్ధి

అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను దెబ్బతీయొద్దు కేంద్రం మంచి చేస్తే మెచ్చుకుంటాం..చెడ్డ పని చేస్తే విమర్శిస్తాం ఎన్నికలప్పుడే రాజకీయాలు…తరువాత అంతా అభివృద్ధి గురించే పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక విడుల చేసిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 6 : ‌ప్రగతిశీల రాష్ట్రాలను ప్రోత్సహించాలే తప్ప అణగదొక్కకూడదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌…

పల్లె ప్రగతికి దేశవ్యాప్తంగా గుర్తింపు

పల్లె ప్రగతి ద్వారా అన్ని గ్రామాలకు సౌకర్యాలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర, జూన్‌ 6 : ‌కందుకూరు మండలం సాయిరెడ్డి గూడ గ్రామంలో పల్లె ప్రగతి’’ కార్యక్రమంలో పాల్గొన్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కందుకూరు మండల పరిధిలోని సాయి రెడ్డి గూడ గ్రామంలో 70 లక్షల రూపాయలతో చేపట్టిన పలు…