Category Uncategorized

తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీమ్‌ ‌కోర్టు ఆగ్రహం

ఓ తీర్పులో జరిమాన చెల్లించకపోడంపై మండిపాటు రెడు వారాల్లో చెల్లించాలని మరోమారు ఆదేశం న్యూ దిల్లీ, జూన్‌ 5(ఆర్‌ఎన్‌ఎ) : ‌రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీమ్‌ ‌కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులు పాటించలేదని మండిపడింది. ఎస్టీల రిజర్వేషన్‌ ‌కేసులో జరిమానా చెల్లించక పోవడంపై తెలంగాణ సర్కారును సుప్రీమ్‌ ‌కోర్టు హెచ్చరించింది. తెలంగాణ…

హైదరాబాద్‌లో మరో ఘాతుకం

కార్ఖానాలో బాలికపై ఐదుగురు అత్యాచారం రెండు నెలలుగా సాగుతున్న వ్యవహారం..ఆలస్యంగా వెలుగులోకి ఐదుగురిని అరెస్ట్ ‌చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు జూబ్లీహిల్స్ ‌ఘటన మరవక ముందే మరో దుస్సంఘటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌హైదరాబాద్‌లో అత్యాచారాల పరంపర కొనసాగుతుంది. రోజుకో దారుణం వెలుగు చూస్తుంది. జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచార ఘటన మరవక…

ఫోర్త్‌వేవ్‌ ‌వొచ్చే అవకాశం

అప్రమత్తంగా ఉండక తప్పదని నిపుణుల హెచ్చరిక న్యూ దిల్లీ, జూన్‌ 7 : ‌కొరోనా వేవ్‌ ‌వొస్తుందంటే జనం భయపడే రోజులివి..కానీ థర్డ్ ‌వేవ్‌ ‌ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఫోర్త్ ‌వేవ్‌ను అందరూ లైట్‌ ‌తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫోర్త్ ‌వేవ్‌ ‌వొస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తే పెనుముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. రెండున్నరేళ్ల…

సర్కారు బడి.. కబ్జాకు గురి

కూకట్‌ ‌పల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 07 : ‌కూకట్‌పల్లి నియోజకవర్గంలో కబ్జాదారుల ఆగడాలకు అంతులేకుండా పోతుంది. గుడి, బడి అని కూడా చూడకుండా విచ్చలవిడి తనాన్ని అవలంబిస్తున్నారు. అడిగేవారు లేరని, ‘‘అందినోడికి అందినంత’’ అనే పద్దతిలో అందినకాడికి దండుకుని సొమ్ముచేసుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన వారని కాబోలు..స్థానిక అధికారులు సైతం వీరికి తగిన సహకారాన్ని అందిస్తున్నారనడానికి…

ఎమ్మెల్యే రఘునందన్‌ ‌రావుపై కేసులు పెట్టడం సిగ్గుచేటు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హైదరాబాద్‌, ‌జూన్‌ 7 : ‌జూబ్లీహిల్స్ ‌మైనర్‌ ‌బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో నేరం చేసిన వాళ్లపై కేసులు నమోదు చేయని పోలీసులు…. న్యాయం చేయాలంటూ ఉద్యమిస్తున్న బీజేపీ నాయకుల, కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే రఘునందన్‌ ‌రావుపై కేసులు పెట్టడం సిగ్గుచేటు..అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి…

ఇగంటిరి.. అగంటిరి..ఇంకెప్పుడిస్తరు?

అందని ద్రాక్షగా డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు ఏండ్ల తరబడి ఆశావహుల ఎదురుచూపులు నాయకుల చుట్టూ పలువురి ప్రదక్షిణలు డిమాండ్‌ ‌బారెడు.. నిర్మాణాలు మూరెడు   మేడిపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌సొంతిల్లు అంటే అదో కల..కొందరు జీవితాంతం దాని కోసం కలలుకంటూ కష్టపడుతుంటరు.. తమదని చెప్పుకునేందుకు  ఓ గూడుండాలని తాపత్రయ పడుతుంటరు మరికొందరు..…

రఘునందన్‌ ‌రావు, రాజాసింగ్‌లపై పోలీస్‌ ‌కేసు

కేసులు కొత్తేమీ కాదన్న ఎమ్మెల్యే రఘునందన్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 7 : ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై అబిడ్స్ ‌పీఎస్‌లో కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో బాలిక ఫొటోలు, వీడియోలు విడుదల చేశారని….న్యాయవాది ఫిర్యాదు మేరకు రఘునందన్‌రావుపై కేసు దాఖలైంది. రఘునందన్‌రావుపై ఐపీసీ…

వైద్యుల ప్రైవేట్‌ ‌ప్రాక్టీస్‌పై నిషేధం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌ప్రభుత్వ వైద్యుల విషయంలో తెలంగాణ సర్కార్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వైద్యులకు ప్రైవేట్‌ ‌ప్రాక్టీస్‌ ‌నిషేధం విధించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఒక జీవో విడుదల చేసింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే ప్రభుత్వ వైద్యులు..ఇకపై ప్రైవేట్‌…