Category Uncategorized
దేశ వ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు
యోగా దినోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు హరిద్వార్‌లో రాందేవ్ బాబా యోగాసనాలు సైకతశిల్పంతో యోగా ఆవశ్యకతను చెప్పిన సుదర్శన్ పట్నాయక్ యోగాలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూ దిల్లీ, జూన్ 21 : దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు యోగా…
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం
శివసేనకు ఏక్‌నాథ్ షిండే ఝలక్ 21 మంది ఎమ్మెల్యేలతో గుజరాత్‌లో క్యాంపు ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమంటున్న విశ్లేషకులు ముంబయి, జూన్ 21 : మహారాష్ట్రలో ఠాక్రే సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.మహారాష్ట్రలో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. మహారాష్ట్ర మంత్రి, శివసేన అసంతృప్త నేత ఏక్‌నాథ్ షిండే21 మంది ఎమ్మెల్యేలనువెంటబెట్టుకుని గుజరాత్‌కు మకాం మార్చారు. సూరత్…
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం
చెన్నై, జూన్ 21 : ఆర్మీ రిక్రూట్‌మెంట్ పధకం అగ్నిపథ్ స్కీంపై నిరసనలు కొనసాగుతున్నాయి. ధంతాయ్ పెరియార్ ద్రవిడార్ కజగం (టీపీడీకే) కార్యకర్తలు అగ్నిపథ్ పధకాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం నగరంలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.ఆ ప్రాంతంలో హైఅలర్ట్ కొనసాగుతున్నా టీపీడీకే కార్యకర్తలు నిరసనలకు దిగడంతో…
ఆత్మగౌరవంతో ఆర్థికంగా ఎదుగుతున్న బి.సి.లు
ప్రజా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ లో సింహాభాగం కేటాయిస్తుంది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు యావత్ దేశానికి ఆదర్శ ప్రాయంగా నిలుస్తూ సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు, రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక విశిష్ట పథకాలను అమలు చేస్తూ వివిధ కుల వృత్తులకు…
పెడ ధోరణులు… సామాజిక మాధ్యమాలు..!
సామాజిక మాధ్యమాలలో నవ సమాజం తీరు తెన్నులు చూస్తే ఇది నాగరిక సమాజమేనా అనే అనుమానం కలుగక మానదు… ఖండాలు దాటి దేశాలు దాటి ఉన్న వాళ్ళను కులాలకు మతాలకు సంస్కృతలకు అతీతంగా ఒక్కటీ చేస్తున్న సామాజిక మాధ్యమాలు లక్ష్యం ఏమిటి అన్నది విస్మరిస్తున్నారు అనేకమంది. ముఖ్యంగా ముఖపుస్తకంలో కొందరి వ్యక్తుల ధోరణి అభ్యంతర కరంగా…
కొత్త చరిత్ర
పొరలు తీసే కొద్దీ మట్టి తవ్వే కొద్ది నగరాలో… నాగరికతలో బయట పడుతునే ఉంటాయి గెలుపు కాంక్ష శిథిల సమాధుల్లో అల్లుకున్న తీగై దర్శన మిస్తుంది ఓ అవ్యక్త వాంఛ దేహం నుంచి దేహంలోకి కాలం నుంచి కాలంలోకి ఓ ప్రపంచం నుంచి మరో ప్రపంచంలోకి అనంత చలన శక్తై ప్రసరిస్తూనే ఉంటుంది నిగూఢ శక్తి…
అగ్నిపథ్‌పై కేంద్రం అడుగు ముందుకే..
దేశంలోని యువతకు ఉపాధి, దేశ భక్తిని కలిగించాలన్న ఉద్దేశ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నా కేంద్రం మాత్రం ఆ పథకం అమలులో ముందుకే వెళ్ళుతున్నది. ఎవరు ఎంత వ్యతిరేకించినా ఈ పథకాన్ని అమలుచేసి తీరుతామంటోంది కేంద్రం. ఈ పథక రచనపై దేశం మొత్తం అట్టుడికి పోయిన విషయం…
శరీరాన్ని మనసును ఏకం చేయడమే యోగా
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాతో ఒత్తిడి తగ్గుతుందా.. మహమ్మారి కేసులు తగ్గుతున్నప్పటికీ, కొందరు ఇంకా ఇంటి నుండి పని చేస్తూనే ఉన్నారు. మొదట్లో, వర్క్ ఫ్రమ్ హోమ్ సులభంగా అనిపించేది. ఇప్పుడు ఒత్తిడితో కూడి మానసిక ఆందోళనలకు దారి తీస్తోంది. మరి కొందరిలో కరోన తో వర్క్ ఫ్రమ్ హోమ్ కు అలవాటు పడి…
