సికింద్రాబాద్ దాడి ఘటన దురదృష్టకరం
ట్విట్టర్‌లో స్పందించిన పిసిసి చీఫ్ రేవంత్ మిటిటరీ ప్రవేటీకరణలో భాగమే అగ్నిపథ్ : కాంగ్రెస్ నేత మధుయాష్కీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన దాడి ఘటనపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం రోజు జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు. నరేంద్ర…
