Category Uncategorized

తెలంగాణ కోసం జయశంకర్‌ ‌సార్‌ ‌జీవితం అంకితం

నీళ్లు నిధులు నియామకాలు సార్‌ ‌కల ఆ కలను నిజం చేసిన సీఎం కేసీఆర్‌ ‌బిజెపి పాలిత రాష్ట్రాల్లో లేని డబుల్‌ ఇం‌జిన్‌ అభివృద్ధి తెలంగాణలోనే సార్‌ ‌వర్ధంతి సందర్భంగా పెద్దపల్లిలో చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి హరీష్‌ ‌రావు నివాళి పెద్దపల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌జయశంకర్‌ ‌సార్‌ ‌తెలంగాణ కోసం జీవితాన్ని…

రాష్ట్రంలో 100 డయాలసిస్‌ ‌సెంటర్ల ఏర్పాటు

నాణ్యమైన వైద్యం అందించడంలో దేశంలోనే మూడవ స్థానంలో రాష్ట్రం సైన్యాన్ని ప్రైవేట్‌ ‌పరం చేసేందుకు కేంద్రంలోని బిజెపి కుట్ర సైనికులతో రాజకీయం చేస్తున్నది మంథనిలో మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌‌రావు మంథని, ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌రాష్ట్రంలో 100 డయాలసిస్‌ ‌సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి…

తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ఆచార్య జయశంకర్‌

‌దాంతోనే ఉద్యమం మరింత ముందుకు జయంతి సందర్భంగా సిఎం సహా రాష్ట్ర వ్యాప్తంగా సార్‌కు ఘన నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌తెలంగాణ కోసం జరిగిన మహోద్యమంలో ఆచార్య జయశంకర్‌ ఆద్యంతం అందరికీ స్ఫూర్తిగా నిలిచారని సీఎం కేసీఆర్‌ అన్నారు. బుధవారం జయశంకర్‌ ‌వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనను స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో…

యోగా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన నేత ప్రధాని మోడీ

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో యోగా వేడుకల్లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌బండి సంజయ్‌కు భద్రత పెంపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో 75వేల ప్రదేశాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌తెలిపారు. రాష్ట్రంలోనూ ప్రాముఖ్యత కలిగిన అనేక ప్రాంతాల్లో యోగా దినోత్సవాన్ని…

తెలంగాణలో ఘనంగా యోగా దినోత్సవం

యోగా డే లో పాల్గొన్న మంత్రులు,ప్రజలు యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి : సిద్దిపేటలో యోగా దినోత్సవంలో హరీష్‌ ‌‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : అం‌తర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ యోగాసనాలు వేశారు. స్వచ్ఛంద, ఆధ్మాత్మిక సంస్థలు ఆధ్వర్యంలో…

భారతీయ సంస్కృతికి ప్రతీక.. యోగా

పూర్వీకులు మనకు అందించిన గొప్ప వరం నిత్యజీవితంలో యోగా భాగస్వామ్యం కావాలి సికింద్రాబాద్‌ ‌యోగా దినోత్సవంలో వెంకయ్యనాయుడు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌యోగా భారతీయ సంస్కృతికి ప్రతీక అని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. యోగా ప్రాచీనమైనదేగానీ.. ఎప్పటికీ కాలదోషం పట్టనిదని వెంకయ్య నాయుడు అన్నారు. కులమతాలకు అతీతమైనది యోగా అని…

యోగాతో ప్రపంచాన్ని ఏకం చేయవొచ్చు

మైసూరు వేడులకలో ప్రధాని మోడీ యోగాసనాలు దేశ వ్యాప్తంగా 75 నగరాల్లో యోగా డే వేడుకలు ప్రపంచ వ్యాప్తంగానూ యోగా డే ఉత్సవాలు బెంగళూరు, జూన్‌ 21 : ‌యోగా మన సమాజానికి శాంతిని కలిగిస్తుంది, ఇది మన ప్రపంచానికి శాంతిని తెస్తుంది, యోగా మన విశ్వానికి శాంతిని తెస్తుందని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం…

అగ్నివీరుల భవిష్యత్‌కు ధోకా ఉండదు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌దోవల్‌

‌న్యూఢిల్లీ, జూన్‌ 21 : అగ్నిపథ్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌స్కీంపై నిరసనలు మిన్నంటిన నేపథ్యంలో అగ్నివీరుల భవిష్యత్‌కు ఢోకా ఉండదని, వారి భవిష్యత్‌పై ఆందోళన అవసరం లేదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌దోవల్‌ ‌భరోసా ఇచ్చారు. రెగ్యులర్‌ ‌సర్వీసులోకి తీసుకునే అగ్నివీరులకు కఠోర శిక్షణ లభిస్తుందని, నిర్ధిష్ట కాలంలో మెరుగైన అనుభవం సాధిస్తారని చెప్పారు.అగ్నివీరుల భవిష్యత్‌…