మరోమారు ఇడి ఎదుట హాజరైన రాహుల్
న్యూ దిల్లీ, జూన్ 20 : నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి సోమవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అధికారులు రాహుల్‌ను ప్రశ్నించారు. ఇప్పటి వరకు మొత్తం రాహుల్‌ను 30 గంటలపాటు ఈడీ ప్రశ్నించింది. కాగా కాంగ్రెస్ ఆందోళనలతో ఈడీ కార్యాలయం, జంతర్‌మంతర్ దగ్గర పోలీస్ భద్రతను…
