బీహార్‌లో పిడుగుపాటుకు 16మంది మృతి
పాట్నా, జూన్ 29 : బీహార్ రాష్ట్రంలో పిడుగు పాటుకు 16 మంది మరణించారు.తూర్పు చంపారన్ జిల్లాలో నలుగురు, భోజ్‌పూర్, సరన్ జిల్లాల్లో ముగ్గురు, పశ్చిమ చంపారన్, అరారియా, బంకా, ముజఫర్ పూర్‌లో ఒక్కొక్కరు చొప్పున పిడుగులు పడిమరణించినట్లు బీహార్ అధికారులు చెప్పారు.మృతుల కుటుంబాలకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు…
