టైలర్ హత్యకేసును ఎన్‌ఐఎకు అప్పగింత
ఉగ్రవాద సంస్థతో హంతకులకు సంబంధం దేశవ్యాప్త నిరసనలతో కేంద్రహోంశాఖ నిర్ణయం ఎన్‌ఐఎకు అప్పగిస్తూ హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు న్యూ దిల్లీ, జూన్ 29 : ఉదయపూర్‌లో నిన్న జరిగిన టైలర్ కన్హయ్య లాల్ దారుణ హత్య ఘటన దర్యాప్తు బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ (ఔఎం)కు అప్పగించాలని…
