బిజెపిని చూస్తే టిఆర్‌ఎస్ కు వణుకు

తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల తరవాత పెనుమార్పులు పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎంపి లక్ష్మణ్ టిఆర్‌ఎస్‌ను పాతరేసి అక్రమ సంపాదన కక్కిస్తాం: ఎంఎల్‌ఏ ఈటల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29 : తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్‌ను కోరుకుంటున్నారని బిజెపి ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ప్రధాని మోడీ బహిరంగ…
