Category Uncategorized

పలు భావాల సమాహారం ఫోటోగ్రఫీ

జాతీయ కెమెరా దినోత్సవం సందర్భంగా నాగరికంగా మనిషి ఎదగటం మొదలైన దశలో మానవుడికి తాను చూస్తున్న వాటిని వారసత్వ సంపదగా అందించాలనే కోరిక ఉండేది. కోరిక నుండి ఉద్భవించిన మహాద్భుతమే ఫోటోగ్రఫీ. ఎక్కడో రాతి గుహల గోడల మీద సూర్యకాంతి పడిన చోట నల్లగా మారటం గమనించి, కొన్ని రసాయ నాలు వెలుతురు పడిన మేర…

బిజెపిని చూస్తే టిఆర్‌ఎస్‌ కు ‌వణుకు

తెలంగాణలోనూ డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కార్‌ ‌బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల తరవాత పెనుమార్పులు పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎంపి లక్ష్మణ్‌ ‌టిఆర్‌ఎస్‌ను పాతరేసి అక్రమ సంపాదన కక్కిస్తాం: ఎంఎల్‌ఏ ఈటల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 29 : ‌తెలంగాణ ప్రజలు డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌ను కోరుకుంటున్నారని బిజెపి ఎంపీ డాక్టర్‌ ‌లక్ష్మణ్‌ అన్నారు. ప్రధాని మోడీ బహిరంగ…

సామాన్యులపై మరింత జిఎస్టీ భారం

ఇక తినుబండారాలపైనా వడ్డింపు 5 శాతం లోపు స్లాబ్‌కు జిఎస్‌టి కౌన్సిల్‌ ఓకే న్యూ దిల్లీ, జూన్‌ 29 : ఓవైపు జిఎస్టీ తగ్గించాలన్న డిమాండ్‌ ‌వొస్తున్నా కేంద్రం తగ్గించక పోగా సామాన్యులపై మరింత భారం మోపేందుకు సిద్ధమైంది. భారాల మోత సామాన్యలుకు గుదిబండగా మారుతున్నా మోడీ ప్రభుత్వంలో మార్పు రావడం లేదు. ఇక ప్యాకింగ్‌…

ఆత్మహత్యలతో జీవితాలను అంతం చేసుకోవద్దు

పరీక్షలే జీవితం కాదని గుర్తించండి ఇంటర్‌ ‌ఫెయిల్‌ ‌విద్యార్థులకు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌విజ్ఞప్తి ఫీజులు మినహాయించాలని ప్రభుత్వానికి సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 29 : ఇం‌టర్మీడియట్‌ ‌ఫలితాల విడుదల తర్వాత విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ఆందోళనవ్యక్తం చేశారు. పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామని విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం చూస్తుంటే…

నేటి నుంచి బోనాల జాతర

గోల్కొండ బోనాలతో ఉత్సవాలు మొదలు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 29 : ఆషాడమాసం రావడంతో తెలంగాణలో బోనాల సందడి నెలకొననుంది. ఆషాడ బోనాలకు తెలంగాణ పెట్టింది పేరు.  ఆడపడుచులంతా..బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. డప్పు దరువుల మధ్య పోతరాజుల నృత్యాలు, పూనకంతో ఊగిపోయే భక్తులతో అమ్మవారి ఆలయాలన్నీ…

బిజెపిలో భారీ వలసలు..! మండువ రవీందర్‌రావు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ‌నడిబొడ్డున భారతీయ జనతాపార్టీ భారీ స్థాయిలో నిర్వహించబోతున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కొత్తవారిని అదేస్థాయిలో పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీల వ్యవహారాల పట్ల విసుగుచెందిన పలువురిని తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ రంగం సిద్ధం చేస్తుంది. ఈ సమావేశాల్లో పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, దేశ…

సింగిల్‌ ‌యూజ్‌ ‌ప్లాస్టిక్‌ ‌నిషేధం సాధ్యమేనా?

పాస్టిక్‌ ‌మన జీవితంలో సౌకర్యం పేరిట విడదీయ లేనంత బలంగా పెన వేసుకు పోయింది.ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్ర పోయే వరకూ ప్లాస్టిక్‌ ‌తో మన అనుబంధం అంతా ఇంతా కాదు.ఉదయాన్నే పాలు, కూరగాయలు తేవాలంటే ప్లాస్టిక్‌ ‌కవర్‌ ‌కావాలి.టీ తాగాలి అంటే ప్లాస్టిక్‌ ‌కప్పులు. వాటర్‌ ‌బాటిల్‌ ‌ప్లాస్టిక్‌. ‌హోటల్‌ ‌నుండి టిఫిన్‌…

మద్యం మత్తులో పాముతో యువకుడి సయ్యాట

కాటేయడంతో చికిత్స పొందుతూ మృతి ముంబై,జూన్‌29: ‌మద్యం మత్తులో ఓ యు వకుడు.. విషపూరితమైన పాముతో చెలగాటం ఆడాడు. అది కాస్తా అతడి పురు షాంగంపై కాటు వేసింది. దీంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఆ యువకుడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు.. పాముతో ఆడి ప్రాణాల…

బిహార్‌లో మజ్లిస్‌ ‌పార్టీకి భారీ షాక్‌

ఎంఐఎం‌కు చెందిన నలుగురు జంప్‌ ఆర్జెడిలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు పాట్నా,జూన్‌29 : ‌బిహార్‌లో మజ్లిస్‌ ‌పార్టీకి భారీ షాక్‌ ‌తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను కలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.2020లో జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకొని సంచలనం…