దేశానికి రాజీవ్ సేవలు చిరస్మరణీయం

వర్ధంతి సందర్భంగా సిఎం రేవంత్ ఘన నివాళి పాల్గొన్న దీపాదాస్ మున్షి, భట్టి, కాంగ్రెస్ నాయకులు ‘నీ కలలు..జ్ఞాపకాలు..’ ఎల్లప్పుడు మదిలో ఉంటాయి : తండ్రికి రాహుల్ నివాళి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21 : రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ప్రధానిగా ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని…








