ఫోన్ ట్యాపింగ్‌ను పక్కదారి పట్టించే కుట్ర

బిజెపి ఇందిరాపార్క్ ధర్నాపై మండిపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంఎల్‌సి జీవన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 31 : ఫోన్ ట్యాపింగ్ అంశంపై జరుగుతున్న దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు బీజేపీ యత్నిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌ను పక్కదారి పట్టించే కుట్ర జరుగుతుందన్నారు. కెసిఆర్‌ను రక్షించడమే బిజెపి…








