పూర్తి కావచ్చిన కమాండ్ కంట్రోల్ సెంటర్
శాంతిభద్రతల పరిరక్షణలో కీలకం కానున్న టెక్నాలజీ 4న ప్రారంభించనున్న సిఎం కెసిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : శాంతిభద్రలకు కీలకంగా మారనున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ సిద్దమయ్యింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మించింది. దీంతో నగర సిగలో మరో కలికితురాయిగా నిలవనున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి సిద్ధమైంది. ఆగస్టు 4న సీఎం కేసీఆర్…
