Category Uncategorized

ఎనిమిదేండ్లలో అద్భుతమైన ప్రగతి

మూడు అంశాలతో ముందుకు వెళుతున్నాం ప్రపంచం భారత్‌వైపు చూస్తుంటే..ఇతర రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి డిప్లొమాటిక్‌ ఔట్‌రిచ్‌ ‌కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ఎనిమిదేండ్లలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. 2014లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.5.6 లక్షల…

జీవితాన్ని ఎలా గడపాలో నేర్పిన గాంధీ

అహిసతో యుద్దాన్నిచేసిన మహాత్ముడు సత్యశోధన పుస్తకావిష్కరణలో జస్టిస్‌ ‌రమణ అమరావతి, ఆగస్ట్ 19 :‌నిజాయతీగా జీవితాన్ని ఎలా గడపాలో గాంధీజీ నేర్పారని, చెడును ప్రేమతో ఎదుర్కోవడం ఎంతో సాహసోపేతమని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.‌వి.రమణ తెలిపారు. మహాత్మా గాంధీ జీవిత చరిత్ర సత్యశోధన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీజేఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుస్తకావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ…

అమెరికా వీసాల కోసం మళ్లీ కష్టాలు

స్లాట్‌ ఓపెనింగ్స్ ‌లేక అవస్థలు కనీసం 500 రోజులు పడుతుందని వెల్లడి న్యూ దిల్లీ, ఆగస్ట్ 19 : అమెరికా వీసాల కోసం మళ్లీ కష్టాలు పెరిగాయి. కొరోనా విజృంభణ తరవాత మూసివేసి ప్రాజెసింగ్‌ ఇప్పటికీ తెరచుకోలేదు. దీంతో అమెరికా వెళ్లాలనుకున్న వారికి వీసా దొరక్క కష్టాలు పడుతున్నారు. విజిటర్స్ ‌వీసాకు దరఖాస్తు చేసుకున్నోళ్లు స్లాట్‌…

నేడే కృష్ణాష్టమి / జన్మాష్టమి

శ్రావణ బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు. అందువల్లనే ‘కృష్ణ జయంతి’ అని, ‘జన్మాష్టమి’ అని కూడా అంటారు. తన లీలలు చూపటానికి గోకులం చేరింది కూడా ఈ రోజే కావున ‘గోకులాష్టమి’ అని కూడా వ్యవహరిస్తారు. సృష్టికర్త అయిన విష్ణుమూర్తి అవతారాల్లో ఒకరైన శ్రీ కృష్ణ భగవానుడు సామాన్య జనుల మధ్య, సామాన్య మానవుడి…

స్పందన శ్రమ కావ్యం రమ్యం

సుద్దాల అశోక్‌ ‌తేజ రాసినటువంటి శ్రమ కావ్యం గురించి తిరుమలగిరి శ్రీనివాస్‌  ‌రాసిన వ్యాసం ఆ కావ్యాన్ని ఆ కావ్యంలోని అద్భుత భావాన్ని సంపూర్ణంగా ఆవిష్కరి ంచింది. ఎవరు చూడని అర్థం కాని దైవభావాన్ని దాన్ని చుట్టూ అల్లినటువంటి దోపక రూపాలైన టువంటి మతాలు, మత చాందసాలు మత ఆచారాలు అన్నింటిని, వాటి వికృత విరాట్‌…

జర్నలిస్టుల రక్షణకు భధ్రత ఎక్కడా ?

‘‘‌మనం ఉదయం లేవగానే మనముందర ఉండేది దినపత్రికయే,దానిని తిరిగేయనదే మిగతా కార్యకలాపాలను కొన సాగించలేని పరిస్థితి. మరీ అలాంటి దినపత్రిక సమాజంలోని ప్రతిసమాచారాన్ని మోసుకొని మనముందుకు వస్తుందంటే కారణం జర్నలిస్టులే.’’ సమాజంలో పాలకపక్షాలు నిస్వా ర్థంగా, నిష్పక్ష పాత ంగా, అవి నీతి రహి తంగా, అభి వృద్ధి ని కాంక్షిస్తూ తమ పాల నను…

కాంగ్రెస్‌లో మర్రి వ్యాఖ్యల కలకలం

కాంగ్రెస్‌ ‌పార్టీలో ఇప్పుడు సీనియర్‌ ‌నేత మర్రి శశిధర్‌ ‌రెడ్డి వ్యవహారం కాక రేపుతోంది. రాజగోపాల్‌రెడ్డి తరవాత మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌లో ఆందోళన మొదలయ్యింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాను కలిసేందుకు ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి, మర్రి శశిధర్‌ ‌రెడ్డిలు అపాయింట్‌మెంట్‌ ‌కోరారు. రాష్ట్రకాంగ్రెస్‌ ‌పరిస్థితులను వివరించాలని వారు చూస్తున్నారు. ఇదిలావుంటే మర్రి…

రెండుగా చీలిన గుండె

మస్తిస్కాల్లో మతం రంగు సాలెగూళ్ళు అల్లుకున్నాయి నరణరాల్లో ఇంకిపోయి గుండెని చీల్చుతుంది. పవిత్ర పుణ్యభూమిపై ఇపుడు… కులమతాల గుండె చప్పుడు. అభివృద్ధి నినాదం మనకు అవసరం లేదు. పేదవాడి ఆకలి కేకలు మనకు అక్కెరలేదు. ఇక్కడ కాలాల్సింది మతం పేరున రగిలించే మంటలు. కులం పేరున కాల్చే కుంపట్లు. బ్రాకెట్లో బందిలా బ్రతుకులు. చూపుల్ని సున్నాలు…

నవ్వడం మరచిపోయాడు!

మోయలేని అధికారభారం నెత్తి మీద కూలపడ్డట్టు! నరానికి వత్తిడినలత కల్గి మోము కండరం పట్టేసినట్టు! అదుపు కాని ఉద్యోగ భారమో? వినయం లేని దర్పపు రోగమో? అరువు తెచ్చుకున్న గంభీరత ముసుగో ! అలుసు అవుతానని భీతిల్లిన నెమ్మది సోగసో! దరహాసానికి అలక వచ్చి మతిని కోల్పోయిందో? పరిహాసానికి పాలన వచ్చి మనసు కలుషితమైందో? యోగత్వానికి…