Category Uncategorized

మరోమారు విద్యుత్‌ ‌ఛార్జీలు పెంచే కుట్ర

4 వేల కోట్ల భారం మోపేందుకు కెసిఆర్‌ ‌స్కెచ్‌ ‌కేంద్రంపై విమర్శల వెనక కుతంత్రం పాదయాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ఘాటు విమర్శలు జనగామ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : ‌రాష్ట్రంలో మరోసారి విద్యుత్‌ ‌ఛార్జీలు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రయత్నిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజలపై మరో…

ఊరి గోదాములుగా సర్కార్‌ ‌బడులు..!

‘‘‌గ్రామ అవసరాలకు బడి ని ఉపయోగిస్తే ప్రభుత్వ బడులన్నీ మూతపడే ప్రమాదముంది.ప్రభుత్వ విద్య గ్రామీణ ప్రాంత పిల్లలకు చేరాలనే నూతన విద్యాచట్రం. 2015 లక్ష్యాలకు గండి కొట్టడమే అవుతుంది. సర్కార్‌ ‌పాఠశాలల మనుగడ కాపాడటమంటే పేదవర్గాల పిల్లల చదువులను కాపాడటమనే స్పృహ ప్రజాప్రతినిధులకు లేకపోవటం విచారకరం.’’ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు అభివృద్ధి చెందాల్సి ఉండగా…

స్వాతంత్య్రం సంబరాలలో పాల్గొనని గాంధీజీ

‘‘1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్‌ ఇం‌డియాకు స్వాతంత్య్రం సిద్ధించింది గాని హైదరాబాద్‌ ‌తది తర సంస్థానాలకు విముక్తి, స్వేచ్ఛ లభించలేదు.  ఖాసిమ్‌ ‌రజ్వీ తదితరుల ప్రోత్సాహంతో మీడ్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ‌స్వతంత్ర హైదరాబాద్‌ ‌కలలు కన్నాడు.  ఐక్యరాజ్య సమితికి ఆయన ఒక ప్రతినిధి వర్గాన్ని పంపించాడు.’’ దాదాపు వంద సంవత్సరాల (1857-1947) బ్రిటిష్‌ ‌పాలన…

సికింద్రాబాద్‌ కుట్రకేసు

సికింద్రాబాద్‌ కుట్రకేసును రచయితల  మీద బనాయించడమే  కుట్ర పూరితంగా జరిగింది. విప్లవ రచయితలు తమ మార్క్సిస్టు భావాలకు అనుగుణంగా సామాజిక వాస్తవాలను తమ రచనలో ప్రతిబింబిస్తూ వచ్చారు గనుక ఆ భావాలను జీర్ణించుకోలేని ప్రభుత్వం వారిని వేధించేందుకే ఇటువంటి అక్రమ కేసులలో వారిని బనాయి­స్తోంది. చెరబండరాజు, రాజలోచన్‌ ఇద్దరూ ప్రభుత్వోద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులు గనుక ఈ…

బిజెపి సభకు అడ్డంకులు సృష్టించే యత్నం

కాళేశ్వరంలో అవినీతి జరగకుంటే ఎందుకు అడ్డుకుంటారు పోలీసులు, డబ్బుతో మునుగోడులో గెలవాలన్న పన్నాగం కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌సీఎం కేసీఆర్‌ ‌వైఖరిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌ఫైర్‌ అయ్యారు. కాళ్లల్లో కట్టె పెట్టే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సభకు అడ్డంకులు…

మనీష్‌ ‌సిసోడియా ఇంట్లో సిబిఐ దాడులు

‌న్యూ దిల్లీ, ఆగస్ట్ 19 : ‌దిల్లీ డిప్యూటీ సిఎం మనీష్‌ ‌సిసోడియా ఇంట్లో సిబిఐ దాడులు కొనసాగు తున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్‌ ‌పాలసీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలో సిబిఐ సోదాలు చేస్తోంది. సిసోడియా ఇంటితో పాటు దిల్లీ పరిసర ప్రాంతాల్లో 20కి పైగా ప్రదేశాల్లో శుక్రవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. సిసోడియా ఇంటిపై…

కేసీఆర్‌ ‌కబంద హస్తాల్లో తెలంగాణ బందీ

అమిత్‌షా సభతో తెలంగాణలో మార్పులు ఉప ఎన్నికతో నిధులు కేటాయిస్తున్నారు ఏర్పాట్ల పరిశీలన సందర్భంగా రాజగోపాల్‌ ‌రెడ్డి, వివేక్‌ ‌నల్లగొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ‌మునుగోడు ఉప ఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్‌ ‌గ్రాఫ్‌ ‌మరింతగా దిగజారుతుందని బీజేపీ నేత వివేక్‌ ‌వెంకటస్వామి అన్నారు. మునుగోడులో అమిత్‌ ‌షా సభ తర్వాత మార్పు వొస్తుందని…

మహాత్మాగాంధీకి అపచారం

అమెరికాలో మరోమారు విగ్రహం ధ్వంసం వాషింగ్టన్‌, ఆగస్ట్ 19 : ‌భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని అమెరికాలో ధ్వంసం చేశారు. రెండు వారాల్లో ఇలాంటి సంఘటన జరుగడం ఇది రెండోసారి. న్యూయార్క్ ‌నగరంలో మరోసారి గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ నెల 16న ఈ సంఘటన జరిగింది. తెల్లవారుజామున రెండు కార్లలో…

కేసీఆర్‌ ‌సర్కార్‌ను గద్దె దించండి

సంచారజాతుల బాధలు చూస్తే దుఖ:మొస్తుంది బీసీల ద్రోహి కేసీఆర్‌ ‌పాలనకు చరమగీతం పాడుదాం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ జనగామ, ప్రజాతంత్ర, ఆగస్టట్ 19 : ‌సంచార జాతులు తల్చుకుంటే రాజ్యాలే మారిపోతాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌కుమార్‌ అన్నారు.రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ పథకాలను నోచుకోని సంచార జాతులకు సీఎం…