Category Uncategorized

‌ప్రభుత్వం విలువైన భూముల్ని గుంజుకుని రోడ్డున పడేసింది

మర్రిగూడ భూ నిర్వాసితులకు ప్రొ. కోదండరామ్‌ ‌మద్దతు దీక్షా శిబిరంలో పరామర్శ నల్లగొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌భూ నిర్వాసితుల ఆమరణ దీక్ష 3వ రోజు కొనసాగుతోంది. మర్రిగూడలో చేస్తున్న నిర్వాసితుల దీక్షకు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదంరామ్‌ ‌హాజరై మద్దతు తెలియజేశారు. నిర్వాసితులతో కలసి దీక్షలో కూర్చున్నారు. ప్రభుత్వం తమ…

మునుగోడుపై నా ప్రమేయం లేకుండానే నిర్ణయాలు

స్టార్‌ ‌కాంపెయినర్‌ ‌బాధ్యతలు ఇస్తే నిలబడతా పార్టీ వ్యవహారాలపై సోనియాతో మాట్లాడుతా కాంగ్రెస్‌ ఎం‌పి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి సోనియా అపాయింట్‌మెంట్‌ ‌కోరిన కోమటిరెడ్డి, శశిధర్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 18 : మునుగోడు ఉపఎన్నికలో పార్టీ స్టార్‌ ‌క్యాంపెయినర్‌గా బాధ్యతలు అప్పగిస్తే ప్రచారం చేస్తానని కాంగ్రెస్‌ ఎం‌పీ కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి అన్నారు.…

భగవద్గీతను కించపరిస్తే సహించేది లేదు

అధికారంలోకి వొస్తే పేద బ్రాహ్మణులను ఆదుకుంటాం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌జనగామ, ప్రజాతంత్ర, ఆగష్టు 18 : భగవద్గీతను కించపరిస్తే సహించేది లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌హెచ్చరించారు. వైకుంఠదామాలకు భగవద్గీత పెడితే అడ్డుకుంటామన్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు ప్రజా సంగ్రామ యాత్ర శిరం వద్దకు బ్రాహ్మణ ప్రతినిధులు వొచ్చి…

తెలంగాణ వీరత్వానికి ‘సర్వాయి’ ప్రతీక

నివాళి అర్పించిన సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌సర్దార్‌ ‌సర్వాయి పాపన్నగౌడ్‌ ‌తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరరావు అన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవ స్ఫూర్తిగా నిలిచిన సర్వాయి పాపన్న వీరగాధను, పాపన్న జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌స్మరించుకున్నారు. ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ…

మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం..

నేడు ఆగస్టు 19 ప్రపంచ మానవతా దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత విశేషాలు.. ప్రస్తుత సమాజంలో మానవత్వం అనేది మచ్చుకైన కనిపించడం కష్టమైపోయింది. మానవత్వం చాలా చోట్ల మంటగలుస్తూనే ఉంది. చాలా మంది బిజీ లైఫ్‌ ‌పేరిట మానవత్వ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 19న ప్రపంచ…

సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణ ద్రోహి

బిజెపి గెలుపుతో దొర సీఎం కేసీఆర్‌కు దిమ్మతిర్గుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు.జరిగిన ఉప ఎన్నికలు, హజురాబాద్‌, ‌దుబ్బాకలో బిజెపి విజయకేతనం ఎగరేయడంతో దొర కేసీఆర్‌ ‌పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. మునుగోడు ఉపఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ గెలిస్తే సీఎం కేసీఆర్‌కు హద్దులుండయన్నారు. మునుగోడు ఎన్నికలలో కాంగ్రెస్‌ ‌మునిగే నావనేనని, కమ్యూనిష్టులు అంతరంగంగా…

సీఎల్పీ బృందాన్ని కాళేశ్వరం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు

రోడ్డుపై బైఠాయించిన సీఎల్పీ బృందం మంజూరు నగర్‌ ‌వద్ద ఉద్రిక్తత కాళేశ్వరం పాకిస్తాన్లో ఉన్నదా.. సీతక్క ఫైర్‌ చిట్యాల(భూపాలపల్లి), ప్రజాతంత్ర, ఆగస్టు 17 : కాంగ్రెస్‌ ‌లెజిస్లేచర్‌ ‌పార్టీ బృందాన్ని భూపాలపల్లిలో బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు వెళుతున్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీని మంజూరు…

బిజెపి సిన్సియర్లు…. సీనియర్లకు షాక్‌

పార్టమెంటరీ బోర్డునుంచి గడ్కరీ, శివరాజ్‌ ఔట్‌ ‌కొత్తగా యెడ్యూరప్ప, సద్బానంద్‌ ‌సోనోవాల్‌కు చోటు తెలంగాణ నుంచి డాక్టర్‌ ‌లక్ష్మణ్‌కు అవకాశం బిజెపిలో సీనియర్లకు మెల్లగా ఉద్వాసన సాగుతోంది. ఇప్టపికే అద్వానీ సహా అందరినీ సాగనంపగా మిలిని ఒకరిద్దరిని కూడా పంపేప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా బీజేపీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన పార్లమెంటరీ బోర్డులో కీలక మార్పులు…

పలు రాష్ట్రాల్ల్లో పొంగి ప్రవహిస్తున్న నదులు

ఉప్పొంగుతున్న నదులతో కేంద్రం హెచ్చరికలు న్యూఢిల్లీ, ఆగస్ట్ 17: ‌దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలకు వరదలు వెల్లువెత్తడంతో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లోని డ్యాంలలోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరడంతో డేంజర్‌ ‌లెవెల్‌ ‌స్థాయికి చేరాయి. దీంతో డ్యాంల వద్ద ప్లడ్‌ అలర్ట్ ‌జారీ చేశారు. వరదల వల్ల డ్యాం నీటిని విడుదల…