ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలు జిల్లాల్లో పర్యటన
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 29న పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 5న నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను, సెప్టెంబర్ 10న జగిత్యాల కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. టీఆర్‌ఎస్…
