Category Uncategorized

ఉజ్జయిని జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

భోపాల్‌, ‌ముంబై, అగస్ట్ 22 : ‌మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూలు విద్యార్ధులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రక్కు ఢీ కొనడంతో నలుగురు విద్యార్ధులు మరణించగా, 11 మంది గాయపడ్డారు. చిన్నారులు నగ్దాలోని ఫాతిమా కాన్వెంట్‌ ‌స్కూల్‌కు బస్‌లో వెళుతుండగా ఉన్హెల్‌ ‌పట్టణం జిర్నియా ఫత వద్ద రోడ్డు…

దేశంలో కొత్తగా 9531 కొరోనా కేసులు

న్యూ దిల్లీ, ముంబై, అగస్ట్ 22 : ‌దేశంలో కొత్తగా 9531 కొరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,43,48,960కి చేరాయి. ఇందులో 4,37,23,944 మంది బాధితులు వైరస్‌ ‌నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,368 మంది మరణించారు. మరో 97,648 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 36 మంది కొరోనాకు…

పోలవరం బకాయిలు విడుదల చేయండి

ప్రధాని మోదీని కోరిన సిఎం జగన్‌ ‌ముగిసిన ఒకరోజు పర్యటన న్యూ దిల్లీ, అగస్ట్ 22 : ‌పోలవరం బకాయిలను…15 రోజుల్లో విడుదల చేసేలా చూడాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి జగన్‌ ‌కోరారు. ప్రధాని నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి జగన్‌ ‌దిల్లీలో భేటీ అయ్యారు. పోలవరం, ప్రత్యేక హోదా, విభజన హాలపై ప్రధానితో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు…

బీహార్‌లో దారుణ ఘటన

బాలికను కిడ్నాప్‌ ‌చేసి సామూహిక అత్యాచారం పాట్నా, అగస్ట్ 22 : ‌బాలికను కిడ్నాప్‌ ‌చేసిన ఆరుగురు దుండగులు నాలుగు రోజులపాటు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో చివరకు రైల్వే స్టేషన్‌ ‌వద్ద వదిలి వెళ్లారు. బీహార్‌లోని బక్సర్‌ ‌జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. మురార్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని…

ఘనంగా ముగిసిన భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు

ఎల్బీ స్టేడియంలో జెండా ఆవిష్కరించిన సిఎం కెసిఆర్‌ ఆకట్టుకున్న వార్సి బ్రదర్స్ ‌ఖవ్వాలి ఉర్రూతలూగించిన శంకర్‌ ‌మహదేవన్‌ ‌గానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 :: ‌భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలు ఎల్‌బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హాజరయ్యారు. స్టేడియం వద్దకు వచ్చిన సీఎంకు ప్రజాప్రతినిధులు,…

బట్ట కాల్చి విదేస్తున్న బిజెపి నేతలు

సిఎం కెసిఆర్‌ ‌కూతురును బద్నాం చేసే కుట్ర దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌తో నాకెలాంటి సంబంధం లేదు ఏ దర్యాప్తు చేసుకున్నా అభ్యంతరం లేదు విడియాతో ఘాటుగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత కేంద్రాన్ని విమర్శిస్తూనే ఉంటామని హెచ్చరిక రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌బట్టకాల్చివి•ద వేయడం బీజేపీ పని అంటూ  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.…

నల్ల చట్టాలను తెచ్చి క్షమాపణలు కోరింది ఎవరు?

రైతుబంధును కాపీ కొట్టింది ఎవరు కెసిఆర్‌ ‌రైతు వ్యతిరేకి అనడం జోక్‌ మిత్‌ ‌షా వ్యాఖ్యలపై ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి కెటిఆర్‌ ‌మండిపాటు దేశాభివృద్ధికి త్రీ ఐలు లక్ష్యం కావాలి త్రీ డీల వల్ల నాశనం తప్పదన్న కెటిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : అమిత్‌షా కేసీఆర్‌ను రైతు వ్యతిరేకి అనడం ఈ శతాబ్దపు…

మహిళలు, బాలలకు సహాయం కోసం భరోసా సెంటర్‌

బాధితులను ఆదుకోవడమే ప్రధాన లక్ష్యం మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు  ‌ సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : ‌మహిళలు, బాలికల సహాయం అందించడమే ‘భరోసా’ అని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డి రామ్‌ ‌నగర్‌ ‌కాలనీలో  భరోసా సెంటర్‌ ‌నూతన  భవన నిర్మాణం కోసం…

అబద్ధాలతో రైతులను తప్పుదోవ పట్టించే యత్నం

డిస్కమ్‌లకు 50 వేల కోట్ల అప్పులతో దివాలా వాటిని కప్పి పుచ్చుకునేందుకే అబద్ధాలు సిఎం కెసిఆర్‌ ‌తీరుపై బండి సంజయ్‌ ‌మండిపాటు లిక్కర్‌ ‌స్కామ్‌ను డైవర్ట్ ‌చేసే కుట్ర అమిత్‌ ‌షాకు చెప్పులు తీసిస్తే తప్పేముంది కెసిఆర్‌ ‌కుటుంబానికి ఇడి విచారణ తప్పదన్న బిజెపి నేత మురళీధర్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 22 :…