విశాఖతీరం ప్లాస్టిక్ రహితంగా మారాలి
సముద్రతీరం క్లీన్ కోసం 76 టన్నుల ప్లాస్టిక్ సేకరణ పార్లె ఫర్ ది ఓషన్ సంస్థతో ఒప్పందంతో 16వేల కోట్ల పెట్టుబడులు 2027 కల్ల ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ సిఎం జగగన్ స్పష్టీకరణ విశాఖపట్టణం,అగస్ట్26: విశాఖలో సముద్రతీరాన్ని క్లీన్ చేయడం కోసం ఇప్పటివరకు 76 టన్నుల ప్లాస్టిక్‌ను సేకరించామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు.…
