తెలుగు బాష తల్లిపాల లాంటింది
మండలి పురస్కారాల ప్రదానోత్సవంలో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అగస్ట్ 26 : తెలుగు బాష తల్లిపాల లాంటిందని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన మండలి వెంకట కృష్ణారావు సాంస్కృతిక పురస్కారాల ప్రధానోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మండలి వెంకట కృష్ణారావు…
