Category Uncategorized

శిల అయిన మనసు

దిగుళ్ల దేహంలోకి దిగబడుతోన్న ఆకలి పలుగులతో పూటపూటకీ పురిటినొప్పులు పడుతోన్న పస్తుల ఉదరాల వేదన చూడలేక నుసిగామారుతున్నాయి రేపంటే మరో భయమే తప్ప ఆశలంటూ లేని బడుగుజీవి పేగుల పోగులు. ఉదయం జరిగిన సంఘటనే మదిని తొలిచేస్తోంటే కళ్ళుమూసుకున్నా… దూరంగా,దీనంగా గుండెల్ని పిండేసే ఒక హీన స్వరం. అది… ఒంగిన నడుమే చుక్కానిగా బతుకీడుస్తున్న ఒక…

అరణ్యగర్భం

వచ్చావ్‌ ‌తెచ్చావ్‌ ‌వెలుగుల్‌ ‌జిలుగుల్‌ ‌దగ్గరికొచ్చావ్‌ ‌దర్శనమిచ్చావ్‌ ‌చూపించేసావ్‌ ‌విశ్వస్వరూపం చీకట్లల్లో చిందులు తొక్కుతూ బొందలు పెడుతూ నిజాల జాడలు అడుగులు మడుగులు ఆక్రోశానికి కథలూ వ్యథలూ బంధుత్వానికి కలిపీ నలిపీ చెరిపి పరిచీ పరారై దుప్పటి కప్పుతు కట్టలు కడుతూ ఆపుతు ఊపుతు వ్యర్థ ప్రయత్నం ఇది ఆగని ఆరని అరణ్యగర్భం ఆహం భావం…

బిల్కిస్‌ ‌బానో కేసులో దోషుల విడుదలపై…

గుజరాత్‌ ‌ప్రభుత్వ స్పందన కోరిన సుప్రీమ్‌ ‌కోర్టు న్యూ దిల్లీ, ఆగస్ట్ 23(ఆర్‌ఎన్‌ఏ) : 2002 ‌గుజరాత్‌ అల్లర్ల సమయంలో బిల్కిస్‌ ‌బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మంది దోషులను విడుదల చేయడంతో ప్రతిపక్షాలు గుజరాత్‌ ‌ప్రభుత్వం, బీజేపీ పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ, రాహుల్‌ ‌గాంధీ ఏకంగా ప్రధాని నరేంద్రమోదిని టార్గెట్‌ ‌చేశారు.…

తనకు తానే భిన్నంగా…

రోజుకో నిజం రాత్రికి నాకు తగాదా పెట్టి పక్కరోజుకి వెళ్లి దాక్కుంటుంది. ఒళ్ళు విరుచుకుని కాలమెంత జాగానిచ్చినా చీకటిలో  నానిన మాటలలో ఒక అర్థం తెల్లగా మెరుస్తూ పారుతుంటే మరోవైపు అదే అర్థం నల్లగా తునకలై… కళ్లెదుటే పల్టీ కొట్టి ప్రశ్నలుగా  పుట్ట పగిలి పాయలు పాయలుగా పాకే ప్రతి పన్నెండు గంటల ప్రయాణంలో మనసుకు…

నవ్వులు పూయటం

నవ్వుల జాడ కనిపించక ఎన్నాళ్ళయిందో ? మోమున చెరిగిపోని అందాల్ని పులిమే నవ్వులు లేక మనుషులంతా జీవం కోల్పోయిన మరబొమ్మలై చుట్టూ తిరుగుతున్నారు ! గతాన తెలిసిన వారెవరైనా తెలియనివారెవరైనా ఎదురైతే ఒక చిరునవ్వుతో యెదలను మీటి జీవన సంగీతాన్ని వినిపించే వారు! హసముఖుల ఆనవాళ్లు కరువై అందరూ రోగ ప్రళయ భయ పీడితులై నవ్వుల…

విజేత

అలుపు అవకాశానికి నన్ను కాదని పరిగెడుతున్నందుకు! విసుగు దురదృష్టానికి నన్ను ఇంతకన్నా సాధించలేనందుకు! ఏడుపు ఓరిమికి వీడు నాకే గురువయ్యాడని! భయము ఓటమికి వీడు నన్నే జయిస్తాడేమోనని? విసుగొచ్చిన అవకాశం నా ఒళ్ళో వాలదా? విరహమెక్కిన అదృష్టం నా కౌగిలిలో చేరదా? ఓర్పుకి విజయం రాదా? ఓటమికి పరాజయం లేదా? నల్లటి రోతలన్నీ తెల్లటి ఆకాశంలో…

ఎలాంటి పెగాసస్‌ ‌స్పైవేర్‌ ‌గుర్తించలేదు

స్పష్టం చేసిన సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు కేంద్రం సహకరించలేదని చీఫ్‌ ‌జస్టిస్‌ ‌వివరణ న్యూ దిల్లీ, ఆగస్ట్ 23(ఆర్‌ఎన్‌ఏ) : ‌దేశ రాజకీయాలకు ఓ కుదుపుకుదిపేసిన పెగాసస్‌ ‌స్పైవేర్‌ ‌పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ తన రిపోర్టును ఈ రోజు సుప్రీంకోర్టుకు అంద చేసింది. దీనిపై సీజేఐ ఎన్వీ రమణ…

మనోవసంతాలతో…

బ్రతుకు ఇంధనాలుగా మనం సృష్టించుకున్న ఆర్థిక బంధనాల్లో చిక్కుకొని మన అనుబంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి… స్వచ్ఛమైనజి ఆత్మీయ ఆలింగనాలు అదృశ్యమైపోతున్నాయి… కన్నీరు తుడిచి పన్నీరు చిలికించే పరస్పర పలకరింపులు కలలుగా మిగిలిపోతున్నాయి… మనిషి మనోకాలుష్యం కాఠిన్యపు కరిమబ్బులై ‘జీవితం వెన్నెల’ను కప్పేస్తుంటే అలజడుల తిమిరాలు అంతటా అలుముకుంటున్నాయి… అతనిని ఆవహిస్తున్న ఆధిపత్యపు కాంక్ష యుద్ధోన్మాదమైజి అవనిని ఆవహిస్తోంది……

సాహితీ వట వృక్షం జువ్వాడి గౌతమరావు

కరీంనగర్‌ ‌సాహితీ వేత్త గౌతమ రావు యాదిలో ఆయన ఒక సాహితీ పట వృక్షం. స్వయంగా కవి మాత్రమే కాకుండా, ఎందరో సాహితీ వేత్తలకు ఆశ్రయ దాత. దివంగత ప్రధాని పి.వి. నరసింహా రావు, కాళోజీ నారాయణరావు, కోవెల సుప్రసన్న, సంపత్‌ ‌కుమార ఆచార్య, సామల సదాశివ లాంటి సాహితీ దురంధరులతో సాన్నిహిత్యం కలిగి ఉన్నవారు.…