వచ్చే ఎన్నికల్లో బిజెపిని సాగనంపాలి
విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలస్తున్న కేంద్రం విద్యార్థి ర్యాలీలో మమతా బెనర్జీ పిలుపు కోల్‌కతా,ఆగస్టట్29: కమలదళానికి తగిన బుద్ధి చెప్పాలంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ప్రజలకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాషాయ శిబిరాన్ని వ్యతిరేకించే పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు, అక్రమంగా…
