ఆర్టీసిని కూడా అమ్మేయాలని బెదిరింపులు
మేం అమ్ముతున్నాం..వి•రూ అమ్మండనే విధానం కేంద్రం విధానాలపై సిఎం కెసిఆర్ ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : ఆర్టీసీని అమ్మేయని కేంద్రం లేఖలు రాస్తుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అన్నారు. సంస్కరణల పేరుతో అన్ని ఆస్తులను తెగనమ్ముతునన మోడీ రాష్ట్రాలపైనా పెత్తనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ సంస్కరణలపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా…
