Category Uncategorized

ఓకటైనకొకటి

మనిషెప్పటికి మారనితనాన్ని ముసుగేసుకుని మొండితనాన్ని మెడలేసుకుని మొరటుతనాన్ని వీడక మోడువారుతున్న వృక్షమై కూలుతున్న బతుకుతో ఊతంకోసమెదురుచూసే బేలచూపులతో బిచ్చగాడౌతున్నడు ఎంత కష్టంజేసిన బతుకుబండక్కడే కూలవడ్డది ఈతిబాధలెన్నైనా ఈదుతునేవున్నా దేహన్నంతా నలుగొట్టుకున్నా దాహంతీరక తీరంచేరక గొంగడక్కడే పాతుకుపోయింది అప్పులకుప్పలు కాళ్ళకు సంకెళ్ళైనయ్‌ ఎం‌తదూరంబోయిన ఎంటాడతనె వుంటయ్‌ ‌గుండెల దిగులైతే తోయనితనాన్నంటించి నిద్రనంతా ఆమడదూరం విసేరేసింది పాడుబతుకుంతా ఆగమాగమయితుంటే…

కాలం ఎప్పుడూ కొత్తదే!

కాలం మనకు కనిపించదు మనం చెప్పినట్లు వినదు మనం చెప్పినట్లు నడుచుకోదు మనం ఆగుమంటే ఆగదు! కాలం మంచి చెడుల తీర్పు మానవ నడవడికల మార్పు రాళ్లమీద నాగరికతల చేర్పు యుగయుగాల చరిత్రల కూర్పు! కాలం చేస్తున్న మాయలు మనం చూస్తున్న అద్భుతాలు ఉదయ అస్తమానాలు కాల పరిణామ గమనాలు! నిరంతర ఆగమన నిష్క్రమనలు అవతరించడం…

తీపి స్పర్శ

చుట్టూ పచ్చని చెట్లు ఎన్ని ఉన్నా ఎండిన ఆ చెట్టుపైనే వాలుతుంది గొంతు…. ఆకుల్లేని కొమ్మల మధ్య ఒంటరితనంతో పూతే లేని ఏకాంతంలో కన్ను, కాలు ఆ వైపుగా ఎగిరి ఆలోచనల గూడులో కలల కాపురమక్కడే. గాలికి కొమ్మలు కొరకోరలాడినా వేడికి చెట్టు చిటచిటలాడినా ఎండిన మేనుపై కూతను పూతగా రాస్తూ కూని రాగంతో సేవ…

ఆకారం కోసం ఆరాటం

కష్టాల బండరాళ్లు నా గమ్యాన్ని నిరోధిస్తోంటే, పోటెత్తిన భావాలన్నీ పొర్లుకుంటూ వచ్చి మదిగోడలపై పరచుకోగా, కునుకు రావడంలేదు కంటిమీదకు. కన్నీటి నదుల్ని, వెతల సుడుల్ని గర్భాన్ని దహించే క్షుధానలాన్ని దాచుకొనే శక్తి ఉన్న నా మదిలో ఏదైనా చేయాలి, ఏదో చేయాలనే తపన మస్తిష్కాన్ని దొలిచేస్తోంది. నిరంతర స్పర్శతో పాషండులను సైతం మృదువుగా మార్చే స్నేహగుణం…

కేసీఆర్‌ ‌తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు

కేసీఆర్‌ను ఓడగొట్టేవరకు నిద్రపోను నాకు..నా కుటుంబానికి ఏం జరిగినా కెసిఆర్‌దే బాధ్యత అసెంబ్లీ నుంచి బయటకు పంపి గొంతు నొక్కారు కాంగ్రెస్‌ ‌కూడా నిలదీయలేని దుస్థితిలో ఉంది మీడియాతో బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌కేసీఆర్‌ ‌తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తేలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌తెలిపారు.…

విద్యుత్‌ ‌బైక్‌ల దహనంపై కేంద్రం ఉన్నతస్థాయి విచారణ

ఇద్దరు అధికారులతో కమిటీ వేసిన కేంద్ర రవాణాశాఖ ఘటనకు సంబంధించి నలుగిరిని అరెస్ట్ ‌చేసిన పోలీసులు హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 14 : ‌సికింద్రాబాద్‌ ‌రూబీ మోటార్స్‌లో విద్యుత్‌ ‌బైక్‌ల దహనం ఘటనపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి రంగంలోకి దిగిన కేంద్ర రవాణాశాఖ వాస్తవాలు తెలుసుకునేందుకు ఇద్దరు అధికారులతో కమిటీని…

ఉత్సవాల గోలే గానీ ఉద్యమ స్ఫూర్తి ఏది?

‘‘అప్పట్లో నిజామ్‌ ‌కిరాయి సైన్యం రజాకార్లను ఎదిరించి ప్రాణాలొడ్డి పోరాడిన వారిలో హిందువులే కాదు, మహమ్మదీయులు ఇతర మతస్థుల వారూ ఉన్నారు. కానీ ఆ పోరాటాన్ని, హైదరాబాద్‌ ‌విముక్తిని హిందూ మెజారిటీని తనవైపు ఆకర్షించడానికి ఒక రాజకీయ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగానే కనిపిస్తున్నది. మరో రాజకీయ పార్టీ ఇందుకు పూర్తి భిన్నంగా హైదరాబాద్‌ ‌విమోచన ఉత్సవాలు…

బిజెపిలో చేరిన 8మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

భారత్‌ ‌జోడో యాత్ర వేళ కాంగ్రెస్‌కు షాక్‌ ‌గోవాలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ పనాజి, సెప్టెంబర్‌ 14 : ‌గోవాలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర చేస్తున్న తరుణంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరడం గమనార్హం.ఆ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది బీజేపీలో…

నితీష్‌ ‌ఫెవికాల్‌లా అతుక్కు పోగలరు

తాజాగా సిఎంతో ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌చర్చలు పాట్నా, సెప్టెంబర్‌ 14 : ‌బీజేపీని వీడి రాష్ట్రీయ జనతాదళ్‌ ‌తో కలిసి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నితీష్‌ ‌కుమార్‌ ఇప్పు‌డు మరింత దూకుడు పెంచారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నారు. మిషన్‌ 2024 ‌కోసం తీవ్రంగా ప్రయత్ని స్తున్నారు. ఇందులో భాగంగా…