Category Uncategorized

‘‌ప్రజాతంత్ర’ అభినందనలు..!

అంగన్వాడీ వ్యవస్థపై మీరు ప్రజాతంత్ర పత్రికలో సోదాహణంగా వ్రాసిన సుదీర్ఘ వ్యాసం చదివాను. భవిష్యత్తు భారతాన్ని రూపొందించే ప్రాముఖ్యతను సంతరించుకున్న పథకం ఏ విధంగా లక్ష్యానికి దూరం చేయబడుతున్నదో, ఈ పథకంలో సేవలందిస్తున్న వారి శ్రమశక్తి ఏ విధంగా దోపిడీకి గురవుతున్నదో మానవీయ కోణంలో నిర్దిష్టంగా వివరించిన తీరు ప్రశంసనీయం. దేశంలోని బాధ్యతగల ప్రతి పౌరుడు,…

రాజకీయ సాహిత్య సవ్యసాచి బూర్గుల

నేడు బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి అపర చాణక్యునిగా పేరెన్నిక గన్న దివంగత ప్రధాని పివి నరసింహారావుకు ఆయన గురువు. ఆయన న్యాయవాది, బహుభాషా వేత్త, స్వాతంత్య్ర సమర యోధుడు, రాజనీతిజ్ఞుడు. హైదరాబాద్‌ ‌రాష్ట్ర కాంగ్రెస్‌ ‌వ్యవస్థాపకుల్లో ఒకరు. సాహితీ వేత్త. బహు భాషా కోవిదులు. రెండు రాష్ట్రాలకు గవర్నరుగా పని చేసిన తొలితరం కాంగ్రెస్‌ ‌నాయకులు.…

ఆర్టీసిని కూడా అమ్మేయాలని బెదిరింపులు

మేం అమ్ముతున్నాం..వి•రూ అమ్మండనే విధానం కేంద్రం విధానాలపై సిఎం కెసిఆర్‌ ‌ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ఆర్టీసీని అమ్మేయని కేంద్రం లేఖలు రాస్తుందని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో అన్నారు. సంస్కరణల పేరుతో అన్ని ఆస్తులను తెగనమ్ముతునన మోడీ రాష్ట్రాలపైనా పెత్తనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్‌ ‌సంస్కరణలపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా…

‌ట్రాఫిక్‌లో చిక్కుకుని పరుగులు తీసిన డాక్టర్‌

ఆపరేషన్‌ ‌టైమ్‌ ‌కావడంతో కారు వదిలి పరుగు డాక్టర్‌ ‌స్ఫూర్తికి నెటిజన్ల ప్రశంసలు బెంగళూరు, సెప్టెంబర్‌ 12 : ‌బెంగళూరు నగరం ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ డాక్టర్‌ ఆస్తత్రికి పరుగులు తీసారు. తన రోగి ప్రాణాలను కాపాడేందుకు ఓ డాక్టర్‌ ‌తీసుకున్న ఓ నిర్ణయం అందరికీ ఓ స్ఫూర్తిదాయకమైన కథగా నిలుస్తోంది. మణిపాల్‌ ‌హాస్పిటల్స్‌లో గ్యాస్టోఎంటరాలజీ…

రజత్‌కుమార్‌ అవినీతిపై ఢిల్లీ హైకోర్టులో విచారణ

కూతురు పెళ్లి బిల్లులను ప్రైవేట్‌ ‌సంస్థ చెల్లింపులపై ఫిర్యాదు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 12 : ‌తెలంగాణ ఐఏఎస్‌ అధికారి రజత్‌ ‌కుమార్‌ అవినీతి ఆరోపణలపై డివోపీటీ వైఖరిపై ఢిల్లీ హైకోర్టుఆగ్రహం వ్యక్తం చేసింది. రజత్‌ ‌కుమార్‌ ‌కుమార్తె వివాహానికి సంబంధించిన బిల్లులను ప్రైవేటు కాంట్రాక్టర్లు చెల్లించారంటూ ఆరోపణలు వచ్చాయి. రజత్‌ ‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై…

అసెంబ్లీ వేదికగా కెసిఆర్‌ అబద్ధాలు

విద్యత్‌ ‌బిల్లుఐ చర్చ కాదు..పెంచిన ఛార్జీలపై చర్చించాలి మునుగోడులోనూ కెసిఆర్‌కు షాక్‌ ‌తప్పదు బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : కేంద్ర విద్యుత్‌ ‌సవరణ బిల్లుపై సీఎం కేసీఆర్‌ ‌పచ్చి అబద్ధాలు చెప్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బాయిలకాడ మోటార్లకు వి•టర్లు పెడ్తదని..కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.…

అధికారిక గీతంగా జయజయహే !

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే… మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపునకు కృషి చేయాలి క్షేత్రస్తాయిలో నేతలుత కలసికట్టుగా పనిచేయాలి రాహుల్‌ ‌యాత్ర, మునుగోడు ఉప ఎన్నిక, విమోచనలపై చర్చలు గాంధీభవన్‌లో కీలక నేతల బేటీలో రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌12: ‌తెలంగాణ వచ్చాక ’జయజయహే తెలంగాణ పాటను కాలగర్భంలో కలిపారని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆ పాటను రాష్ట్ర…

వారణాసి జిల్లా కోర్టు కీలక నిర్ణయం

హిందువుల పిటిషన్‌పై విచారణకు అంగీకారం తదుపరి విచారణ 22కు వాయిదా వేసిన కోర్టు తీర్పు సందర్భంగా 144 సెక్షన్‌ అమలు వారణాసి,సెప్టెంబర్‌12(ఆర్‌ఎన్‌ఎ): ‌జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు సోమవారం కీలక ఆదేశాలను వెలువరించింది. మసీదులోని దేవతా విగ్రహాలకు పూజలు నిర్వహించేలా ఆదేశిం చాలన్న హిందూ పక్షం పిటిషన్‌ ‌ను సమర్ధించింది. దీంతో సెప్టెంబరు…

సెప్టెంబరు 17 పై రాజకీయ పార్టీల పెత్తనమేంటి..?

‘‘‌తెలంగాణ సాయుధ పోరాటం రైతాంగ ప్రజలు చేసిన పోరు ముస్లింలకు వ్యతిరేకంగా కాదు. భూమి కోసం భుక్తి కోసం మాతృభూమి విముక్తి కోసం సాగిన పోరాటం.. మట్టి మనుషులు ఏకమై వెట్టి చాకిరీకి,కౌలు వ్యవస్థకు,బానిసత్వానికి,వ్యతిరేకంగా బరిసెలు, బండి గుంజలు ఎత్తి సామాన్య ప్రజానీకమంత కదిలొచ్చి చేసిన యుద్దం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉద్యమం.’’ మట్టి మనుషులు…