ఎఐసిసి అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీర్మానం బుధవారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త పీసీసీ ప్రతినిధుల సమావేశంలో 2 తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. రాష్ట్రానికి చెందిన పిసిసి అధ్యక్షుడు, ఆఫీస్ బేరర్లు, ఎఐసిసి సభ్యులను నామినేట్ చేయడానికి ఎఐసిసి అధ్యక్షుడికి అధికారం ఇవ్వాలని తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించగా, ఎఐసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని రాహుల్ గాంధీని…
