Category Uncategorized

బిజెపిలో చేరిన 8మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

భారత్‌ ‌జోడో యాత్ర వేళ కాంగ్రెస్‌కు షాక్‌ ‌గోవాలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ పనాజి, సెప్టెంబర్‌ 14 : ‌గోవాలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర చేస్తున్న తరుణంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరడం గమనార్హం.ఆ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది బీజేపీలో…

నితీష్‌ ‌ఫెవికాల్‌లా అతుక్కు పోగలరు

తాజాగా సిఎంతో ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌చర్చలు పాట్నా, సెప్టెంబర్‌ 14 : ‌బీజేపీని వీడి రాష్ట్రీయ జనతాదళ్‌ ‌తో కలిసి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నితీష్‌ ‌కుమార్‌ ఇప్పు‌డు మరింత దూకుడు పెంచారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నారు. మిషన్‌ 2024 ‌కోసం తీవ్రంగా ప్రయత్ని స్తున్నారు. ఇందులో భాగంగా…

బిజెపి అధికారంలోకి వొస్తే ఉచిత విద్య, వైద్యం

పాదయాత్రలో చాయ్‌పే చర్చ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌బీజేపీ అధికారంలోకి వొస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌తెలిపారు. పాదయాత్రలో భాగంగా కూకట్‌పల్లి హౌసింగ్‌ ‌బోర్డు కాలనీలో ఆయన చాయ్‌ ‌పే చర్చ నిర్వహించారు. ఈ…

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల నుంచి స్ఫూర్తి పొందాలి

యువతకు గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌పిలుపు హైదరాబాద్‌ ‌రాష్ట్ర స్వాతంత్య్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన గవర్నర్‌ ‌హైదరాబాద్‌, ‌పిఐబి, సెప్టెంబర్‌ 14 : ‌నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాల గురించి తెలుసుకుని యువత స్ఫూర్తి పొందాలని రాష్ట్ర గవర్నర్‌ ‌తిమిళి సై సౌందరరాజన్‌ ‌సూచించారు. హైదరాబాద్‌ ‌రాష్ట్ర…

భారత్‌ ‌జోడో యాత్రలో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ తిరువనంతపురం, సెప్టెంబర్‌ 14 : ‌రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్రకొనసాగుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాదాపు 1,000 చదరపు కిలోవి•టర్ల భారత భూభాగాన్ని చైనాకు అప్పగించిందని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ ఈ సందర్భంగా ఆరోపించారు. ఎటువంటి…

మానవాభివృద్ధ్దిలో ముందడుగు పడేనా?

అభివృద్ధి, శ్రేయస్సుకు కొలమానం జీడీపీ మాత్రమే కాదని, అంతకుమించిన ప్రమాణాలు ఉండాలనే ఉద్దేశంతో 1990లో మానవ అభివృద్ధి సూచికను  ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) ప్రారంభించారు.వివిధ రంగాల్లో ఒక దేశం సాధిస్తున్న అభివృద్ధినిపరిశీలించడమే దీని  ముఖ్యఉద్దేశ్యం. అభివృద్ధి చెందిన, చెందుతున్న, చెందని దేశాల నడుమ వ్యత్యాసాలను పరిశీలించి ప్రతీ సంవత్సరం…

విజ్ఞాన గని ‘‘మోక్షగుండం’’

నేడు జాతీయ ఇంజనీర్ల దినోత్సవం ఎన్నో దేశాలు ప్రపంచంలో అభివృ ద్దిలో ముందుకు దూసుకు పోతున్నాయి.అక్కడ ప్రజల జీవన ప్రమా ణాలు కూడా అత్యున్నత స్థా యిలో ఉంటు న్నా యి. ప్రతిభను ప్రోత్స హించడం వలన  ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉంటాయి. ప్రతిభను గుర్తించి గౌరవించడం  భారతీయ సంస్కృతి లోనే ఇమిడి ఉంది. నాటి…

17‌న విమోచనోత్సవ వేడుకలకు అమిత్‌ ‌షా

16న హైదరాబాద్‌కు కేంద్ర హోమ్‌ ‌మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌సెప్టెంబర్‌ 17 ‌తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలకు కేంద్రహోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా హాజరుకానున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో అమిత్‌ ‌షా హైదరాబాద్‌ ‌పర్యటించనున్నారు. 16న అమిత్‌ ‌షా హైదరాబాద్‌కు చేరుకుంటారు. 17న ఉదయం 8 గంటలకు పరేడ్‌ ‌గ్రౌండ్స్‌లో…

బిజెపి ఎమ్మెల్యే ఈటల సస్సెన్షన్‌

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలుచేశారన్న ఆరోపణ క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో సస్పెన్సన్‌ ‌తీర్మానాన్ని అమలు చేసి బయటకు పంపిన స్పీకర్‌ అకారణంగా సస్పెండ్‌ ‌చేశారని ఈటల మండిపాటు… అసెంబ్లీ వద్ద స్వల్ప ఉద్రిక్తత…పోలీస్‌ ‌వాహనంలో ఎక్కించి శామిర్‌పేటకు తరలింపు ఈటల సస్పెన్షన్‌ ‌దారుణం…న్యాయపోరాటం చేస్తాం : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌…