Category Uncategorized

చండీఘడ్‌ ‌వర్సిటీ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ

ఆందోళనతో అట్టుడికిన వర్సిటీ ప్రాంగణం ఇప్పటికే ముగ్గురి అరెస్ట్..‌వార్డెన్‌ ‌సస్పెన్షన్‌ 24 ‌వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం చండీగఢ్‌, ‌సెప్టెంబర్‌ 19 : ‌పంజాబ్‌లోని చండీగఢ్‌ ‌యూనివర్సిటీలో గర్లస్ ‌హాస్టల్‌ ‌వార్డెన్‌ ‌రజ్విందర్‌ ‌కౌర్‌ను సస్పెండ్‌ ‌చేశారు. విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో కౌర్‌ను సస్పెండ్‌ ‌చేశారు. గర్లస్ ‌హాస్టల్‌కు చెందిన కొందరి అమ్మాయిల ప్రైవేటు…

ఎలిజబెత్‌ అం‌త్యక్రియల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

లండన్‌, ‌సెప్టెంబర్‌ 19 :  ‌బ్రిటన్‌ ‌రాణి ఎలిజబెత్‌ అం‌త్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు.  బకింగ్‌ ‌హామ్‌ ‌ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ముర్ము.. కింగ్‌ ‌ఛార్లెస్‌ 3‌ను కలుసుకున్నారు. అనంతరం లాన్‌కాస్టర్‌ ‌హౌజ్‌లోని నివాళి పుస్తకంలో ద్రౌపది సంతకం చేశారు. ఆ తర్వాత వెస్ట్ ‌మినిస్టర్‌ ‌హాల్‌లోని క్వీన్‌ ఎలిజబెత్‌ ‌పార్దీవ దేహానికి…

దేశంలో స్వల్పంగా తగ్గిన కొరోనా కేసులు

‌న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 19 : ‌దేశంలో కొరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 5664 మంది కరోనా బారిన పడగా, సోమవారం కొత్తగా 4858 మందికి కొరోనా సోకింది. దీంతో మొత్తం కేసులు 4,45,39,046కు చేరాయి. ఇందులో 4,39,62,664 మంది కోలుకుకోగా, ఇప్పటివరకు 5,28,355 మంది మరణించారు. మరో 48,046 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.…

లిప్ట్ ఇచ్చిన పాపానికి.. ప్రాణాలు తీసి బైక్‌తో పరారీ!

ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : ‌లిప్ట్ ఇచ్చిన వ్యక్తి ప్రాణాలు తీసి పరారయ్యాడు ఓ దుండగుడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం వద్ద చోటు చేసుకున్నది. వలభి సవి•పంలో ఓ దుండగుడు ద్విచక్ర వాహనారుడిని లిప్ట్ అడగ్గా.. లిప్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా దుండగుడు ఇంజక్షన్‌…

వైభవంగా బతుకమ్మ సంబురాలు

సెప్టెంబర్‌ 25 ‌నుంచి అక్టోబర్‌ 3 ‌వరకు ఉత్సవాల నిర్వహణ భారీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సిఎస్‌ ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19 : ‌తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. బతుకమ్మ సంబురాలను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా వైభవంగా నిర్వహిస్తున్నది.…

ఐక్యరాజ్య సమితి శల్య సారథ్యం

  సెప్టెంబర్‌ 21, అం‌తర్జాతీయ శాంతి దినోత్సవం ప్రస్తుత ప్రపంచ ఆధిపత్య ధోరణి శాంతికి విఘాతం కలిగిస్తున్నది. ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న సామ్రాజ్యవాద అహంకార ధోరణి, యుద్ధోన్మాదానికి దారి తీస్తున్నది. ఉక్రెయిన్‌,‌రష్యాల మధ్య గత కొద్ది నెలలుగా  కొనసాగుతున్న యుద్ధం ఈ కోవలోకే వస్తుంది. రాజ్య విస్తరణ కోసం జరిగే ఏ యుద్ధమైనా అంతిమంగా…

హైదరాబాద్‌ ‌సంస్థానంపై పోలీసు చర్య – కొన్ని జ్ఞాపకాలు

– దేవులపల్లి మదన్‌మోహన్‌రావు భారతదేశానికి స్వాతంత్య్రం రాక పూర్వం హైదరాబాదు సంస్థానం అనేక మతాల వారికి, భాషల వారికి సంగమంగ ప్రసిద్ది చెందింది. అన్ని మతాల భాషలవారు ప్రశాంతంగా జీవితాలు గడిపిన రోజులను మరువలేము. సంస్థానాన్ని పరిపాలించిన రాజు భాష ఉర్దూ భాష అయినందువలన, అందరు ఉర్దూ నేర్చుకొనక తప్పలేదు. ఉర్దూ భాషకు ప్రాముఖ్యత ఉండేదన్న…

థర్డ్ ‌ఫ్రంట్‌ ‌కాదు… మెయిన్‌ ‌ఫ్రంటే

బిజెపియేతర పార్టీలన్నీ ఏకమైతే దేశంలో ఏర్పడేది మెయిన్‌ ‘‌ఫ్రంటే’ అవుతుందన్న నమ్మకాన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలో ఏర్పడిన యుపిఏ ప్రభుత్వంపైన ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది. ప్రభుత్వరంగంలో కొనసాగుతున్న సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటుకు అప్పగిస్తున్నారని, ముఖ్యంగా ఆదాని, అంబానీలకు ఈ సంస్థలను దారదత్తం చేస్తుండడం, సంస్కరణల పేరున…

కాంగ్రెస్‌ ‌పార్టీ భారత్‌ ‌జోడో… మాస్‌ ‌కాంటాక్ట్ ‌పోగ్రామ్‌..!

‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌ 19 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ భారత్‌ ‌జోడో యాత్ర ఆదివారం 11వ రోజుకు చేరుకుంది, కాంగ్రెస్‌ ‌మాజీ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ మరియు ఇతర సీనియర్‌ ‌నాయకులు ఉదయం 6.30 గంటల తర్వాత యాత్రను పునఃప్రారంభించారు. తన వెంట వొచ్చిన వందలాది మంది పార్టీ కార్యకర్తలు మరియు నాయకులతో గాంధీ…