Category Uncategorized

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసిద్దామా, విమర్శిద్దామా..?

‘‘ఏమైనా ప్రపంచ ఇర్రిగేషన్‌ ‌ప్రాజెక్టుల చరిత్రలో కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ‘ఇంజనీరింగ్‌ ‌మార్వెల్‌’ అని కొనియాడబడుతుంది. ఇలాంటి భారీ ప్రాజెక్టుల రూపకల్పనలో శాస్త్ర సాంకేతిక నిపుణుల లోతైన సలహాలను తీసుకుంటూ రాష్ట్ర ఖజానాపై అధిక భారం పడకుండా చూడాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలు, పాలకులు తీసుకొని ఉండాల్సింది.’’ కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు Kaleswaram Lift…

మరో ప్రపంచ యుద్ధాన్ని ఐరాస నివారించాలి

సెప్టెంబర్‌ 21… అం‌తర్జాతీయ శాంతి దినోత్సవం United Nations ఐక్య రాజ్య సమితి దేశాలన్నీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 21 ‌తేదీన అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరుపుకుంటాయి. అంతర్జాతీయంగా కాల్పుల విరమణ, అహింస, శాంతి, సోదరభావాల సాధన కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. 1981లో సెప్టెంబర్‌ 21‌న ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం ప్రారంభ సందర్భంగా…

కాంగెస్‌ ‌పార్టీకి పెద్ద సమస్యగా జాతీయ అధ్యక్ష ఎన్నిక

National Congress Party జాతీయ కాంగ్రెస్‌ ‌పార్టీకి ఇప్పుడు అధ్యక్షుడి ఎంపిక పెద్ద సమస్యగా తయారయింది. ఈ పదవిని చేపట్టే విషయంలో రాహుల్‌ ‌గాంధీ సుముఖంగా లేకపోవడంతో కొత్త వ్యక్తిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ ‌తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా అమె అస్వస్థతగా ఉండటం వల్ల అధ్యక్ష…

జిహెచ్‌ఎం‌సి సమావేశాల్లో గందరగోళం

పన్నల వసూళ్లు, కాంట్రాక్టర్లకు చెల్లింపులపై వాడీవేడీగా చర్చ అధికార కార్పొరేటర్ల తీరుపై విపక్ష సభ్యుల ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20 : ‌జీహెచ్‌ఎం‌సీ కౌన్సిల్‌ ‌ప్రత్యేక సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. దీంతో మంగళవారం జరిగిన జీహెచ్‌ఎం‌సీ జనరల్‌ ‌బాడీ వి•టింగ్‌ ‌రసాభాసగా మారింది. టీఆర్‌ఎస్‌లో చేరిన కార్పొరేటర్ల అంశంపై గొడవ తలెత్తింది. దీంతో బీజేపీ…

మమ్మల్ని ఎస్‌టి జాబితాలో చేర్చండి

సమస్యలపై బండి సంజయ్‌కి వినతి పత్రం అందచేసిన గంగపుత్రులు మౌలాలీలో ప్రజాసంగ్రామ యాత్ర హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: ‌వాజ్‌ ‌పేయి కేంద్రంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు గంగపుత్రులను ఎస్‌టి జాబితాలో చేర్చాలని కోరారని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకుని తక్షణమే తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కు…

కేరళలో కొనసాగుతున్న రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర

తిరువనంతపురం, సెప్టెంబర్‌ 20: ‌కేరళలో రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర కేరళలో కొనసాగుతున్నది. యాత్రలో భాగంగా మంగళవారం 13వ రోజు భారత్‌ ‌జోడో యాత్రను వేలాది మంది పార్టీ కార్యకర్తలతో కలిసి చేర్యాల నుంచి ప్రారంభించారు. మైకేల్‌ ‌కళాశాలలో రంబుటాన్‌ ‌మొక్కను నాటడంతో యాత్ర ప్రారంభమైంది. దీనిని కేరళ ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ పర్యావరణ…

‘‘‌విలువలు, ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్‌’’

‌పదేళ్ళకే ఆయన్ను మరచిపోయారా? సెప్టెంబర్‌ 21 ‌పదవ వర్ధంతి. 27వ తేదీ 97వ జయంతి ఓట్ల రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలపక్షాన నిలబడి ఉద్యమాలు చేసిన ఉన్నతుడు. క్విట్‌ ఇం‌డియా ఉద్యమం మొదలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల వరకు స్వీయ రాజకీయ ప్రయోజనాలను పణంగా పెట్టి తెలంగాణ ప్రజలతో కలిసి అడుగులేసిన వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా…

‘‘ ‌పట్టింపులేని ప్రజారోగ్యం’’

గోరంత నిర్లక్ష్యం కొండంత  సమస్యకు దారి తీస్తుంది అంటారు పెద్దలు. ఆ ఏమి కాదులే అని  సర్ది పెట్టు కోవటంలోనే పెద్ద ప్రమాదం తలె త్తుతుంది. అదే పరిస్థితి ఇబ్రహీంపట్నం లో కుటుంబ నియంత్రణ క్యాంపులో ఆపరేషన్‌ ‌వికటించి 30 సంవత్సరాల లోపు ఐదుగురు యువతుల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గత  ఆగస్టునెల 25వ…

అం‌తరించి పోతున్న ప్రకృతి సమతుల్యానికి ప్రతీక.. పిచ్చుక

నేడు అంతరించిపోతున్న పక్షుల్లో పిచ్చుక మొదటి స్థానంలో ఉంది. మన స్వార్థం వల్ల ఓ నిండు ప్రాణాన్ని కనుమరుగు అయ్యేలా చేస్తున్నాం. పిచ్చుకలు ఎన్నో తరాలుగా రైతుల నేస్తాలు..గుప్పెడు గింజలు వేస్తే చప్పున పడి ఉంటాయి. కానీ నేడు సెల్‌ ‌టవర్‌ ‌కాలుష్యం వల్ల, తరిగిపోతున్న ప్రకృతి  సంపద వల్ల ఆహారం కొరత వల్ల, వాతావరణంలో…