హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం
ట్రాఫిక్ లో గంటలకొద్దీ ఇరుక్కుపోయిన వాహనదారులు హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 26; హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. వాన హోరుతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. రోడ్లు జలమయమయ్యాయి. అసెంబ్లీ, బషీర్బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్నగర్, నారాయణగూడ, లిబర్టీ, ఖైరతాబాద్, ట్యాంక్బండ్ ప్రాంతాల్లో జోరు వాన పడింది.పంజాగుట్ట, జూబ్లీహిల్స్, లక్డీకపూల్,…
