శ్రావణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 06 : మహిళలు, పిల్లల కోసం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి శ్రావణి హాస్పి టల్స్‌ను మాదా పూర్‌లో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. 75 పడకల హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సాంకేతికత, సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం అంకితమైన అత్యంత అర్హత కలిగిన వైద్యుల బృందం చేత హాస్పిటల్…
