Category Uncategorized

ఆదివాసుల ఆత్మ బంధువు ‘‘బియ్యాల..

( ప్రొ .బియ్యాల జనార్దన్‌ ‌రావు జయంతి సందర్బంగా అయన స్మృతి లో ) అరవై ఏళ్ల తెలంగాణ స్వప్నం సాకారమైన వేల ఎందరో తెలంగాణ వీర యోధుల, అమర వీరుల ఆకాంక్షలకు దర్పణంపడుతుంది మన్యంలో వున్నా అమాయకులకు నేను వున్నా అనే ధైర్యం చెప్పినా మహనీయుడు బియ్యాల జనార్ధన్‌ ‌రావు. ఆదివాసీల ఆత్మబంధువుగా మలిదశ…

రాష్ట్రం లో సమాచార హక్కు చట్టం అమలు తీరు అధ్వాన్నం.

కొన్ని కార్యాలయలలో రెండు,మూడు నెలలు కూడా గడిచిన సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినవస్తూ వున్నాయి.మొదటి అప్పీలు కి వెళ్లినా స్పందన లేదు.చివరకు రాష్ట్ర సమాచార కమిషన్‌ ‌కి రెండవ అప్పీల్‌ ‌చేసీనా ఆ కమిషన్‌ ‌నుండి పిలుపు రావడానికి సుమారు నాలుగు నుండి ఆరు నెలల సమయం పడుతూ ఉంది.ఇప్పటికి లక్ష లాది రెండవ…

నిజాం తరహాలో… పేదల భూములను గుంజుకుంటున్న కేసీఆర్‌ ‌సర్కార్‌

రైతుల భూములకు గుర్తింపు, హక్కు లేకుండా చేయడమే లక్ష్యం న్యాయం జరిగే వరకు పోరాటం టిజెఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు ప్రొ।। కోదండరామ్‌ తెలంగాణ ప్రభుత్వం నిజాం తరహాలో పేదల భూములను గుంజుకుంటున్నదని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్‌ ఆరోపించారు. సోమవారం కొండాపూర్‌ ‌మండల పరిధిలోని గిర్మాపూర్‌ ‌గ్రామం నుంచి కలెక్టరేట్‌ ‌వరకు…

మునుగోడు ఉప ఎన్నికకు రాజగోపాల్‌ ‌రెడ్డి నామినేషన్‌

‌కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌, ‌తరుణ్‌చుగ్‌, ఈటల హాజరు భారీగా తరలి వొచ్చిన బిజెపి శ్రేణులు మునుగోడు అభివృద్ధిని కెసిఆర్‌ అడ్డుకున్నారన్న బిజెపి అభ్యర్థి నల్గొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10: ‌భారీ ర్యాలీతో పాటు కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌,‌తరుణ్‌ ‌చుగ్‌ ‌వెంటరాగా బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి నామినేషన్‌…

విఆర్‌ఎల ఆందోళన ఉధృతం

78వ రోజుకు చేరుకున్న ఆందోళనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10 : ‌రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్‌ఏల ఆందోళన కొనసాగుతుంది. సోమవారం 78వ రోజు సందర్భంగా తహసీల్దార్‌ ఆఫీసులకు తాళాలు వేసి నిరసనలు తెలియజేశారు. పే స్కేల్‌, ‌వారసత్వ ఉద్యోగాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 22వేల మంది వీఆర్‌ఏలు నిరసనల్లో పాల్గొంటున్నారు. తమ ఉద్యోగాలు ఉంటాయో,, ఊడ్తయో…

సమాజ్‌వాదీ పార్టీ అధినేత… యూపి మాజీ సిఎం ములాయం మృతి

అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్‌, ‌మంత్రి కెటిఆర్‌ ‌తదితరుల సంతాపం ఉత్తరప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ ‌యాదవ్‌ (82) ‌కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. వారం రోజులుగా ఆయనను ఐసీయూలో…

9 జిల్లాల్లోని గర్భిణీ స్త్రీలకు త్వరలో న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ

ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు పెరగాలి…సీ సెక్షన్ ఆపరేషన్లు తగ్గాలి. త్వరలో 133 మంది మిడ్ వైఫరీ నర్సులకు పోస్టింగ్ లు ఇమ్యునైజేషన్ వందకు వంద శాతం జరిగేలా చర్యలు తీసుకోవాలి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష హైదరాబాద్ ,ప్రజాతంత్ర ,అక్టోబర్ 10: ఆశాలు, ఎ.ఎన్.ఎంలు ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్లు వైద్య…

ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వయోవృద్ధ భారతం

(12 అక్టోబర్‌ ‘‘‌ప్రపంచ ఆర్థరైటిస్‌ ‌దినం’’ సందర్భంగా)  కీళ్ళ వాపులు, మస్క్యులోస్కెలిటల్‌ ‌రుగ్మతలకు సంబంధించిన వ్యాధులను ఆర్థరైటిస్‌ అం‌టాం. కీళ్ళవాపు వ్యాధితో కీళ్ళనొప్పులు, కదలికలు తగ్గడం, కీళ్ళు కదలకుండా దృఢంగా మారడం వంటి పలు సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అన్ని వయస్సుల జనంలో కనిపించే ఆర్థరైటిస్‌ ‌రోగ తీవ్రత, వాటిలో రకాన్ని బట్టి చికిత్స పద్దతులు…

పత్రికల పంపిణీలో పేపర్‌ ‌బాయ్స్ ‌నిరుపమాన సేవలు

ఆధునిక సమాజంలో ప్రింట్‌ ‌మీడియా కన్నా సోషల్‌ ‌మీడియా వేగవంతంగా ముందుకు సాగుతోంది. స్మార్ట్ ‌ఫోన్‌ ‌లు అందుబాటు లోకి వచ్చాక డిజిటల్‌ ‌యుగంలో సామాజిక, డిజిటల్‌ ‌మాధ్యమాల ప్రభావం నానాటికీ పెరిగిపోతోంది. అప్డేట్స్ ‌తో వాట్సాప్‌, ‌ఫేస్‌ ‌బుక్‌, ‌ట్విట్టర్‌ ‌మాధ్యమాల ద్వారా విషయం వెనువెంటనే బహిరంగం అవుతుండగా, ప్రింట్‌ ‌మీడియా వాటి వేగానికి,…