Category Uncategorized

భీష్ముడు

బాలల భారతం, డా।। పులివర్తి కృష్ణమూర్తి సత్యవతి వ్యాసునికి అసలు విషయం చెప్పింది. సర్వధర్మ విదుడైన వ్యాసుని దేవర న్యాయాను సారం వంశాన్ని నిలబెట్టమంది. తల్లి మాటకు తలవంచాడు వ్యాసుడు. అంబికను పిలిచి సత్యవతి కురువంశం అంతరించకుండా వ్యాసుని వలన కుమారుని కనవల్సిందిగా చెప్పి శయ్యగృహానికి పంపింది. నాటి రాత్రి అంబిక మునివేషంలో ఉన్న వ్యాసుని…

ఆర్థిక అసమాలతలతోనే పేదలు విలవిల

దేశ వ్యాప్తంగా ఓ వైపు గత ఏడాదిలో కొరోనా కాటుతో 84 శాతం కుటుంబాల్లో జీవనోపాధి కోల్పోవడమా కాకుండా ప్రాణనష్టం జరగడంతో తమ ఆదాయాలు కుచించుకు పోయాయని, అదే సమయంలో మరో వైపు భారత బిలియనీర్ల సంఖ్య 102 నుంచి 142 వరకు పెరగడం గమనించారు. దేశ జనాభాలో 10 శాతం సంపన్నుల వద్ద 77…

మునుగోడులో మారుతున్న సమీకరణాలు ..

మరో పదిరోజుల్లో జరుగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో సమీకరణాలు,విజయావకాశాలు రోజు రోజు కు మారుతున్నాయి.. కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన సీనియర్‌ ‌నాయకుడు వెలిబుచ్చిన అభిప్రాయం నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న మునుగోడు ఎన్నిక సందర్భంగా ఆ పార్టీకి గొడ్డలి పెట్టుగా మారింది. రోగి చనిపోయేవరకు ఏం ఫరవాలేదని డాక్టర్లు ధైర్యం చెబుతారు. అలాగే ఏ రాజకీయ…

తెలంగాణాలో నేటి నుండి రాహుల్‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర

ఏర్పాట్లను పరిశీలించిన పిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22 : ‌రాహుల్‌గాంధీ చేపడుతున్న భారత్‌ ‌జోడోయాత్ర ఆదివారం రోజు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లా మక్తల్‌ ‌నియోజకవర్గం కృష్ణ మండలం వద్ద ఉన్న బ్రిడ్జ్ ‌నుండి రాహుల్‌గాంధీ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శనివారం పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి…

పురుగుల మందు తాగిన యువకుడు పబ్జీ గేమ్‌కు బానిసై ఆత్మహత్య

అనంతపురం: ‌సెల్‌ఫోన్‌లో పబ్జీ గేమ్‌ ఓ ‌యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. నార్పల మండల పరిధిలోని జంగంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి నరేందర్‌ ‌రెడ్డి మృతికి పబ్జి ఆటే కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. జంగం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొవ్వూరు రమణారెడ్డి కుమారుడు కొవ్వూరి నరేంద్ర రెడ్డి (19), అనంతపురంలోని నారాయణ కళాశాలలో ఇంటర్‌…

వ్యవసాయం తరువాత పెద్ద పరిశ్రమ చేనేత

వారిని ఆదుకునేందుకు అనేక చర్యలు రాష్ట్రం వొచ్చాకనే నేతన్నలకు అండగా ప్రభుత్వం పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్‌ కేసీఆర్‌ది చేతల ప్రభుత్వం, చేనేతల ప్రభుత్వమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలోని చేనేతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఆయన తెలిపారు. శుక్రవారం జిల్లాలోని తుర్కయంజల్‌ ‌మున్సిపాలిటీ మన్నెగూడలో జరిగిన పద్మశాలి…

బిజెపి భయంతో దిగిరాక తప్పలేదు

సిఎం కెసిఆర్‌ ఓ ‌గ్రామానికి ఇన్‌ఛార్జ్‌గా రాకపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి టిఆర్‌ఎస్‌వి నీచ రాజకీయాలు…నడ్డాకు సమాధి కట్టడంపై బిజెపి ఎంపి లక్ష్మణ్‌ ఆ‌గ్రహం నల్లగొండ/హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌బీజేపీ భయం వల్లనే సీఎం కేసీఆర్‌ ‌మునుగోడులోని ఒక గ్రామానికి ఇంచార్జ్‌గా మారాడని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు.  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వ కార్యక్రమాలను…