Category Uncategorized

మునుగోడు బిజెపి అభ్యర్థి.. రాజగోపాల్‌ ‌రెడ్డి సంస్థ నుండి భారీగా నగదు బదిలీ

కేంద్ర ఎన్నికల సంఘానికి టిఆర్‌ఎస్‌ ‌‌ఫిర్యాదు మునుగోడు ఎప ఎన్నికలో పోటీలో ఉన్న బిజెపి అభ్యర్థి రాజగోపాల్‌ ‌రెడ్డికి చెందిన సంస్థ నుండి పలువురు వ్యక్తులు, స్థానిక వ్యాపారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసారని కేంద్ర ఎన్నికల సంఘానికి టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఫిర్యాదు చేసింది. రాజగోపాల్‌ ‌రెడ్డి సంస్థ నుండి రూ. 5.22 కోట్లు స్థానిక…

టిఆర్‌ఎస్‌ ‌వైఖరిపై విసుగెత్తిన ప్రజలు

ఎమ్మెల్యేల కొనుగోలు ప్రహసనంతో అభాసుపాలు : బిజెపి ఎంపి లక్ష్మణ్‌ ‌తప్పు చేయకుంటే కెసిఆర్‌కు సిబిఐ అంటే భయమెందుకు : బిజెపి నేత డికె అరుణ హైదరాబాద్‌, అక్టోబర్‌, అక్టోబర్‌ 30 : ‌మునుగోడు ఎన్నిక సందర్భంగా టిఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న వైఖరితో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని బిజెపి ఎంపి డా।। లక్ష్మణ్‌ అన్నారు.ఎమ్మెల్యేల కొనుగోలు ప్రహసనంతో…

పాత సవాళ్లను విడిచిపెట్టండి

ఇది కొత్త అవకాశాల నుండి ప్రయోజనం పొందే సమయం జమ్ము కాశ్మీర్‌ ‌ప్రతి భారతీయుడికి గర్వకారణం ‘రోజ్‌గార్‌ ‌మేలా’లో జమ్ము కాశ్మీర్‌ ‌యువతకు ప్రధాని మోదీ సూచన న్యూ దిల్లీ, అక్టోబర్‌ 30 : ‌జమ్మూ కాశ్మీర్‌ ‌ప్రతి భారతీయుడికి గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇది పాత సవాళ్లను విడిచిపెట్టి, కొత్త అవకాశాలను…

తెలంగాణలో ఉత్సాహంగా రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

పాల్గొన్న విద్యార్థి సంఘం నాయకులు, వేలాదిగా ప్రజలు ఆదివాసీలతో కలసి గుస్సాడి నృత్యం చేసిన రాహుల్‌ ‌యాత్రలో పాల్గొన్న సిఎల్పీ నేత భట్టి మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడోయాత్ర తెలంగాణలో నాలుగో రోజు ఉత్సాహంగా కొనసాగింది. మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో భారీ జనసందోహం నడుమ..రాహుల్‌ ‌శనివారం ఉదయం ధర్మాపూర్‌…

రాహల్‌ ‌జోడో యాత్రతో కాంగ్రెస్‌లో జోష్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌రాష్ట్రంలో రాహుల్‌ ‌జోడోయాత్ర సాగుతున్న తరుణంలో అటు కాంగ్రెస్‌  ‌నేతల్లోనూ, ఇటు పార్టీ శ్రేణుల్లోనూ స్పష్టంగా జోష్‌ ‌కనిపిస్తుంది. రాహుల్‌ ఈ ‌సందర్భంగా తాము మళ్లీ అధికారంలోకి వొస్తామన్న భరోసా వారికి కల్పిస్తున్నారు. దీనికితోడు ప్రధాన సమస్యల పరిష్కారం చేస్తామని హావి•లు ఇస్తూ రాహుల్‌ ‌గాంధీ ముందుకు సాగుతుండడంతో…

ఉప ఎన్నికల్లో వివాదాలు చేయడం వారికి అలవాటే

దుబ్బాక, హుజూరాబాద్‌లో ఇలాగే జరిగింది ఇప్పుడు సమస్యలు పట్టించుకుంటామంటే బిజెపిని నమ్మాలా? టిఆర్‌ఎస్‌, ‌బిజెపిలపై మండిపడ్డ రేవంత్‌ నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌రాష్ట్రంలో ఉప ఎన్నికలు వొచ్చినప్పుడల్లా టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ వివాదాస్పద అంశాలను లేవనెత్తుతూ లబ్ది పొందుతున్నాయని  పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. రెండు పార్టీలు కూడా వ్యూహాత్మకంగా ఇలాంటి అంశాలను…

విండోస్‌ 7‌లో ఇక క్రోమ్‌ ‌పనిచేయదు

కొత్త వెర్షన్‌కు అప్‌డేట్‌ ‌కావాలన్న గూగుల్‌ వచ్చే ఏడాది నుంచి పాత వెర్షన్‌ ‌విండోస్‌ ఆపరేటింగ్‌ ‌సిస్టమ్‌ అం‌టే విండోస్‌7, ‌విండోస్‌ 8.1 ‌వాడుతున్న కంప్యూటర్స్‌లో గూగుల్‌ ‌క్రోమ్‌ ఇక పని చేయదు. సెక్యూరిటీ ఫీచర్లు, డేటా ప్రైవసీ, కొత్త ఫీచర్లు, బెటర్‌ ‌యూజర్‌ ఎక్స్ ‌పీరియన్స్ ‌కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు గూగుల్‌ ‌ప్రకటించింది…

సమైక్య భారత పతాక సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌

‌నేడు అక్టోబర్‌ ‌సర్దార్‌ ‌వల్లబాయ్‌ ‌పటేల్‌ ‌జన్మదినం సువిశాల భారతానికి పునాదులు వేసిన స్వాతంత్య్ర సమరయోధుడు, నికార్సైన రాజకీయ నాయకుడు, న్యాయవాది, బర్దోలీ పోరాట యోధుడు, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని, హోంశాఖామంత్రి సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌జవేరీభాయ్‌ ‌పటేల్‌ 31 అక్టోబర్‌ 1875‌న నాడియాడ్‌ ‌గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో లడ్బా పటేల్‌, ‌జవేర్‌భాయ్‌…

బ్లూస్టార్‌ ఆపరేషన్‌ ‌కు బలైన ఇందిరా ప్రియదర్శిని

నేడు ఇందిరా గాంధీ వర్ధంతి భారతదేశానికి మూడవ ప్రధాని, దేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి, 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసిన శ్రీమతి ఇందిరాగాంధీ అక్టోబరు 31, 1984 న్యూఢిల్లీ లోని సఫ్దార్‌జంగ్‌ ‌రోడ్డు లోని తన నివాసంలో 09:20 కు ఆమె తమ…