Category Uncategorized

భారత్‌ ‌జోడో యాత్రలో ఆఖరి రోజు..

7న మెనూరు వద్ద భారీ బహిరంగ సభ చారిత్రాత్మక సభ జరగబోతుంది.. భారీగా ప్రజలు తరలిరావాలి..రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ పిలుపు హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 5 : ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర 7వ తేదీన రాత్రి తెలంగాణ లో ముగుస్తుందని ఆ రోజు జుక్కల్‌ ‌తర్వాత మెనూరులో పెద్దఎత్తున…

వడ్లు కొనమంటే కొనరు…కాని వందల కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలను కొంటారు

ప్రజల కోసం పని చేయాలి తప్ప ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు… ప్రజలు అన్నీ గమనిస్తున్నారు బిజెపిపై మంత్రి హరీష్‌రావు మండిపాటు సిద్ధన్నపేటలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర: కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే…

హిమాచల్‌ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక బిజీ

రాహుల్‌ ‌యాత్రలో పాల్గొనకపోవడంపై కేంద్రమంత్రి విమర్శలు అన్నా చెల్లెళ్ల మద్య గ్యాప్‌ ఏర్పడిందన్న అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌న్యూ దిల్లీ, నవంబర్‌ 5 : ‌గుజరాత్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న రాహుల్‌..‌యాత్రపైనే ఫోకస్‌ ‌పెట్టారు. రాహుల్‌ ‌గాంధీ కర్ణాటకలో యాత్ర చేస్తున్న సమయంలో సోనియా గాంధీ అందులో పాల్గొన్నారు. అయితే ప్రియాంక…

ఈతకు వెళ్లిన ఆరుగురు మృత్యువాత

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబరు 5 : నగరంలోని జవహర్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. మల్కారం చెరువులో ఈతకెళ్లి ఆరుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఈతగాళ్ల సాయంతో చెరువులో నుంచి మృతదేహాలను వెలికితీయించారు. మృతులు అంబర్‌పేట్‌ ‌వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు…

భీష్ముడు

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి కొంతకాలం తరువాత, పాండురాజుకు పర్వంతవన ప్రాంతాల్లో విహరించాలనే కోరిక కలిగింది. భార్యలిద్దరినీ తీసుకుని హిమాలయ ప్రాంతానికి వేటకై వెళ్ళాడు. గాంగేయుడు విదురుడిక్కూడా వివాహంచేయాలని తలచి తగిన వినయ సంపన్న కన్య కోసం ప్రయత్నించి, చివరకు దేవకునే రాజుగారి పుత్రికను తెచ్చి వివాహం జరిపించాడు.పాండురాజు వన విహారినికి వెళ్తే, ధృతరాష్ట్రుడు…

పట్టించుకోండి.. లేదా పతనం కండి

అమెరికాలో 1860 ప్రాంతంలో డిడిటి వల్ల పక్షులు ఏ విధంగా నాశనం అవుతున్నాయి అనే విషయంపై సమగ్ర పరిశోధన చేసి సైలెంట్‌ ‌స్ప్రింగ్‌ (‌నిశ్శబ్ద వసంతం) అనే పేరుతో ఒక పుస్తకం వెలువరించి దానిద్వారా మానవజనిత పర్యావరణ విధ్వంసం పై మొట్టమొదటిసారి అమెరికా నేతల ద్వారా వ్యవసాయానికి డిడిటిని వాడకాన్ని నిలిపి వేసేలా రాచల్‌ ‌కార్సన్‌…

మూడు పార్టీల్లో మనుగోడు ఎవరిదో…?

మరికొన్ని గంటల్లోనే మునిగోడు ఎవరిదన్న విషయం తేలనుంది. ఈ నెల మూడవ తేదీన ఇక్కడ ఉప ఎన్నిక జరిగినప్పటికీ వోట్ల లెక్కింపును మాత్రం ఆరవ తేదీగా ఎన్నికల కమిషన్‌ ‌ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో 47మంది పోటీలో ఉన్నప్పటికీ మొదటి నుండి అనుకున్నట్లుగానే ప్రధానంగా మూడు పార్టీ మధ్యే పోరు తీవ్రతరంగా  సాగింది. ఈ మూడు పార్టీలు…

స్వామీజీలతో ప్రభుత్వాలు కూలుతాయా..?

అంత బలహీనంగా కెసిఆర్‌ ‌ప్రభుత్వం ఉందా కెసిఆర్‌ ‌నడిపిన డ్రామాలో ఉన్నదెవరో తేల్చాలి వారితో బిజెపికి ఎలాంటి సంబంధం లేదు అలాంటి వారితో వ్యవహారాలు నడపాల్సిన ఖర్మలేదు నలుగురు ఎమ్మెల్యేల కోసం వెంపర్లాడాల్సిన పనిలేదు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేర్చుకున్నదే కెసిఆర్‌ అన్ని పార్టీల వారిని చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ కేంద్ర…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ సర్వదర్శనానికి 20గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 70,263 మంది భక్తులు దర్శించుకోగా 28,965 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.53 కోట్లు వచ్చిందని తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు…