Category Uncategorized

దోమ కాటును నిలువరించలేమా.?

‘‘అధిక జనాభా, నిరక్షరాస్యత, పేదరికం లాంటి సమస్యలున్న భారత్‌ ‌లాంటి దేశాలకు దోమ కాటు అత్యంత ప్రమాదకరమైందని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోవచ్చనే విషయాలను సామాన్య జనులు గుర్తించాలి, విద్యావంతులు దోమ కాటు తెచ్చే చేటును విస్తృత ప్రచారం చేయాలి. అందరం చేయి చేయి కలిపి దోమలు కనిపించని ఆవాసాలను నిర్మించుకుందాం.’’ కంటికి కనిపించన కరోనా…

కేసిఆర్‌ ఆమరణ దీక్ష పూర్వాపరాలు నేడు దీక్షా దివస్‌

‘‘‌తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తెరాసను స్థాపించి, లక్ష్య సాధనకై, ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా వెరవక, అలుపెరుగని పోరాట స్పూర్తితో, లక్ష్య సాధన పై అకుంఠిత విశ్వాసంతో, మరణ శాస నాన్ని స్వయంగా లిఖించుకుని, సంతకించ డానికి సంసిద్ధమై ప్రాణ త్యాగానికి తెరాస అధినేత సిద్ధమైన రోజు. అదే కేసిఆర్‌ ఆమరణ దీక్ష ప్రారంభానికి…

తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు ?

రెండు తెలుగు రాష్ట్రాలు ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు  కనిపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మారుతున్న రాజకీయ పరిణామాలు అదే సంకేతానిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలపై తెలంగాణలో చాలాకాలంగా చర్చ జరుగుతున్నది. అయితే దీన్ని కొట్టిపరేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇటీవల ఒక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రానున్న శాసనసభ ఎన్నికలు నిర్ణీత సమయానికే జరుగుతాయేగాని,…

నా మార్గం

నా జీవితం సంఘర్షణల సమాహారం. అనంత సాగరంలో లాగే నా ఎదలో భావతరంగాలెన్నో, సమస్యల సుడిగుండాలెన్నో, మనోభావాల నిధులెన్నో, ఆశల అలలెన్నో. అలాంటి నాకై ఎవరో ముందుకొచ్చి ఒక స్వప్నాన్ని చెక్కివ్వాలంటే ఎలా అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ కాలం విసిరే సవాళ్ళను అధిగమించడానికి, జీవితాన్ని అమృతమయం చేసే అమృతంకోసం… అసూయా ద్వేషాల చీకట్లను దరికి…

మరణానంతర జీవం

‘‘‌మరణించిన తర్వాత పది మంది జీవితాల్లో వెలుగు నింపే అవకాశాన్ని ఆధునిక వైద్య శాస్త్రం అందుబాటులోకి తెచ్చింది. ఆ అవకాశాన్ని ఓ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. భారతదేశంలో అవయవ దానం లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండడం గర్వకారణం. అవయవ దాన ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోవడం లో అనేక స్వచ్ఛంద…

ఇస్రో చరిత్రలో మరో విజయం నమోదు

పీఎస్‌ఎల్వీ సీ 54 రాకెట్‌ ‌ప్రయోగం విజయవంతం ప్రయోగం సక్సెస్‌తో శాస్త్రవేత్తల్లో ఆనందోత్సాహాలు ఇ‌స్రో చేపట్టిన పీఎస్‌ఎల్వీ సీ 54 రాకెట్‌ ‌ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్‌ ‌ధావన్‌ అం‌తరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన ఈ రాకెట్‌ ‌ద్వారా 9 ఉప గ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. భూమికి 720 కిలోటర్ల ఎత్తులో సన్‌ ‌సింక్రోనస్‌ ఆర్టిట్‌లోకి…

చరిత్ర సృష్టించిన తెలంగాణ స్టార్టప్‌ ‌సంస్థ

నానో సాటిలైట్స్ ‌విజయవంతం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు ప్రశంసలు తెలంగాణకు చెందిన ‘ధృవ’ స్పేస్‌ ‌టెక్‌ ‌ప్రయివేట్‌ ‌సంస్థ ద్వారా, శ్రీహరికోట నుంచి ప్రయోగించబడిన రెండు నానో సాటిలైట్స్ ‌విజయవంతంగా అంతరిక్ష కక్షలోకి ప్రవేశించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో కు చెందిన ‘‘ పిఎస్‌ ఎల్‌ ‌వీ…

వచ్చే ఏడాది అంబేడ్కర్‌ ‌విగ్రహావిష్కరణ

సంఘ సంస్కరణల చరిత్రలో రాజ్యాంగం గొప్పది రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో సిఎం జగన్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో అంబేద్కర్‌ ‌విగ్రహాన్ని ఆవిష్కరించ బోతున్నామని సిఎం జగన్‌ ‌తెలిపారు. సంఘ సంస్కరణల చరిత్రలో రాజ్యాంగం అత్యంత గొప్పదని ముఖ్యమంత్రి జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డిఅన్నారు. శనివారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర…

హక్కుల సాధనకు అంగన్‌వాడీలు పోరాడాలి

సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ ‌పిలుపు అం‌గన్వాడీలు తమ హక్కు సాధనకు ఒకే మాట ఒకే బాటగా ముందుకు సాగాలని, పోరాడాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ ‌పిలుపునిచ్చారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అం‌డ్‌ ‌హెల్పర్స్ ‌యూనియన్‌ ‌రాష్ట్ర 10 వ మహాసభలు శుక్ర, శనివారాల్లో గుంటూరు నగరంలో జరుగుతున్నాయి. రాష్ట్ర…