Category Uncategorized

విశాఖ నుంచి బరిలోకి దిగుతా :మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ

తన రాజకీయ భవిష్యత్తు పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ  స్పష్టతనిచ్చారు. విశాఖ నుంచే పార్లమెంట్‌కు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మన వ్యవస్థలో స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ‘నేను ఏ పార్టీ నుంచో పోటీ చేస్తానో… సోషల్‌ ‌డియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. నా భావాలకు అనుగుణంగా ఉన్న పార్టీ వైపు…

అబ్‌ ‌కీ బార్‌…‌కిసాన్‌ ‌కా సర్కార్‌

ఇదీ బిఆర్‌ఎస్‌ ‌నినాదం…నూతన ఒరవడికి శ్రీకారం 14 దిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం త్వరలో జాతీయ విధానం ప్రకటన నియంతృత్వ ధోరణి పోవాలె…ఫెడరల్‌ ‌స్ఫూర్తి రావాలె జాతీయ పార్టీ ఆవిర్భావ సభలో సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 09 : ‘అబ్‌ ‌కీ బార్‌..‌కిసాన్‌ ‌కా సర్కార్‌’ ‌తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి జాతీయ…

హైదరాబాద్‌లో నేడు, రేపు ఇండియన్‌ ‌రేసింగ్‌

ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధించిన నగర ట్రాఫిక్‌ ‌పోలీస్‌ ‌నెక్లెస్‌ ‌రోడ్డు వైపు ఆంక్షలతో ట్రాఫిక్‌ ‌మళ్లింపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ‌మార్గ్‌లో శని, ఆదివారాల్లో ఇండియన్‌ ‌రేసింగ్‌ ‌లీగ్‌ ‌జరుగనున్నది. ఈ నేపథ్యంలో శనివారం నుంచి 10వ తేదీ రాత్రి వరకు ట్యాంక్‌బండ్‌ ‌పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధించారు.…

తెలంగాణతో పేగుబంధం లేని కెసిఆర్‌…

ఇప్పు‌డు పేరు బంధం కూడా తెంచుకున్నారు బిఆర్‌ఎస్‌ ఆవిర్భావంపై రేవంత్‌ ‌విమర్శ మోదీని దిల్లీ ప్రజలే ఛీత్కరించారు : సోనియా బర్త్‌డే వేడుకల్లో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌కేసీఆర్‌ ‌తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌కు ఏనాడూ తెలంగాణతో పేగు బంధంలేదని,…

రాష్ట్రంలో చెల్లని రూపాయి దిల్లీలో చెల్లుతుందా..?

తెలంగాణకు టిఆర్‌ఎస్‌ ‌పీడ విరగడ ఇచ్చిన హావిలను తుంగలో తొక్కిన కెసిఆర్‌ ‌రైతులకు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ ‌పాదయాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌టీఆర్‌ఎస్‌ ‌రద్దుతో తెలంగాణకు కేసీఆర్‌ ‌పీడ పోయిందని..పార్టీ పేరులో తెలంగాణను తీసేసిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌…

తిరుమలలో భక్తుల ఇబ్బంది

దర్శనాల కోసం గంటల తరబడి పడిగాపులు తిరుమల, డిసెంబర్‌ 9 : ‌తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ రాష్టాల్ర నుంచి వచ్చిన భక్తులు ఉచిత దర్శనం కోసం 13 గంటలకుపైగా పడిగాలు పడుతున్నారు. నిన్న రాత్రి 7 గంటలకు వచ్చిన భక్తులకు ఇవాళ ఉదయం 10 గంటల వరకు దర్శనం…

దేశవ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత

పడిపోతున్న పగ•టి ఉష్ణోగ్రతలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత దేశంలో పగటి ఉష్ణోగ్రతలు గత మూడు రోజుల నుంచి దారుణంగా పడిపోతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చలిపులి పంజా విసురుతుండటంతో జనం గజగజ వణికిపోతున్నారు. దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీ సెల్సియస్‌ ‌దిగువకు పడిపోయాయని భారత వాతావరణ…

హక్కుల వకీల్‌ ‌కెజి కన్నబిరాన్‌ ‌సార్‌ ‘‘24 ‌గంటలు..’’ ఇంగ్లీష్‌లో…

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‘‘‌ప్రజాతంత్ర’’ 2005-2006 సం.లలో 100 వారాలు ప్రచురించిన ..‘వీక్షణం’ సంపాదకుడు ఎన్‌. ‌వేణుగోపాల్‌ అక్షరీకరించిన కెజి కన్నబిరాన్‌ ఆత్మకథాత్మక సామాజిక చిత్రం ‘24 గంటలు’.. కల్పనా కన్నబిరాన్‌ ఇం‌గ్లీష్‌లో అనువదించగా ‘The Speaking Constitution’ పేరుతో అంతర్జాతీయ ప్రచురణ సంస్థ Harper Collins ప్రచురించి పుస్తక రూపంలో ఈ…

32 ఎ‌ర్రచందనం దుంగలు స్వాధీనం

తలకోన అటవీ ప్రాంతంలో పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ ‌తిరుపతి, డిసెంబర్‌ 9 : ‌శేషాచలం అటవీ ప్రాంతంలోని తలకోన అటవీ ప్రాంతంలో 32 ఎర్రచందనం దుంగలను టాస్క్ ‌ఫోర్స్ ‌పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తలకోన సౌత్‌ ‌ఫారెస్ట్, అలిపిరి ఫారెస్ట్ ‌బీట్‌ ‌పరిధిలో చేసుకున్నట్లు శుక్రవారం విలేకరులకు తెలిపారు. టాస్క్ ‌ఫోర్స్ ఎస్పీ కే.చక్రవర్తి ఆదేశాల మేరకు…