Category తెలంగాణ

శ్రీ చైతన్య సేంట్ పీటర్ హైస్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

జగదేవపూర్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : జగదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య సెయింట్ పీటర్ హైస్కూల్లో ప్రిన్సిపాల్ కే నరసింహారెడ్డి, కరస్పాండెంట్ కె లలిత శ్రీకృష్ణుని  చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… శ్రీకృష్ణుని జన్మదిన సందర్భంగా పాఠశాలల్లో కృష్ణుని వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శిస్తున్నటువంటి ముకుందా రాదే రాదే రాధాకృష్ణ ముత్యాల…

ఘనంగా కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి

జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: హైదరాబాద్ తొలి మేయర్ కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా జగదేవపూర్ మండల కేంద్రంలోని పండుగ సాయన్న విగ్రహం వద్ద ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు రాగుల రాజు ఆధ్వర్యంలో కోరివి కృష్ణ స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ సంఘం…

నిధులతో సైడ్ డ్రైన్ పనులను ప్రారంభించిన ఎంపిటిసి కుర్మాని మంజుల దస్తప

ప్రజాతంత్ర కొడంగల్ సెప్టెంబర్ 7 : దౌల్తాబాద్ మండల కేంద్రంలోనీ 1వ వార్డులో 1,81,000 రూపాయల  SMG నిధులతో  స్థానిక ఎంపిటిసి కుర్మాని మంజుల దస్తప్ప సైడ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం  ఇకనైనా  ఎంపీటీసీల నిధులను పెంచి గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేటట్టు రాష్ట్ర…

నిర్మాణంలో ఉన్న ఓ భవనం పై నుంచి పడి ఇద్దరు కార్మికుల మృతి.. ముగ్గురికి గాయాలు 

శేరిలింగంపల్లి,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 7: శేరిలింగంపల్లి నియోజక వర్గం కూకట్ పల్లి సర్కిల్ హైదర్ నగర్ డివిజన్ కేపిహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పై నుంచి ఐదుగురు కార్మికులు ప్రమాదవశాత్తు కింద పడ్డారు వారిలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాలతో దగ్గర్లో ఉన్న…

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసిన మంత్రి మహేందర్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ను  రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల పట్నం మహేందర్ రెడ్డి  మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి  బాధ్యతలను స్వీకరించిన…

మహిళల ఉపాధి కోసమే ఉచిత  కుట్టు శిక్షణ

చిన్నకోడూర్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7:మహిళలు ఆర్థికంగా ఎదిగి అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జడ్పీ ఛైర్పర్సన్ రోజా శర్మ తెలిపారు. గురువారం చిన్నకోడూరు, పెద్దకోడూరు గ్రామాలలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని,మంత్రి హరీష్ రావు…

నేడు స్వర్గీయ మాజీ మంత్రి ఏం మాణిక్యరావు వర్ధంతి

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: నేడు స్వర్గీయ మాజీ మంత్రి ఎం మాణిక్ రావు మహారాజ్ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. ఉదయం 10:30 నిమిషాలకు తాండూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిసిఎంఎస్ కాంప్లెక్స్ ఎదురుగా బీసీల ముద్దుబిడ్డ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి  ,తెలంగాణ అభినవ సర్దార్,…

పాపన్న గౌడ్ జీవితం చిరస్మరణీయం మంత్రి శ్రీనివాస్ గౌడ్

వనస్థలిపురం ప్రజాతంత్ర సెప్టెంబర్ 7:బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన పాపన్న గౌడ్ జీవితం తిరస్మరణీయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్స్ అన్నారు. బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ నందు నూతనంగా నెలకొల్పిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్&ఎక్సైజ్,క్రీడలు,యువజన సేవలు పర్యాటక,సాంస్కృతిక మరియు…

108 అంబులెన్స్ ని ఆకస్మిక తనిఖీ  చేసిన ఎమర్జెన్సీ మెడికల్ ఎక్జిక్యూటివ్ అధికారి కుమార స్వామి

 జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: జగదేవపూర్ మండల కేంంద్రంలోని  108 అంబులెన్స్ ని ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీస్ సిద్దిపేట జిల్లా ఎమర్జెన్సీ మెడికల్ ఎక్జిక్యూటివ్ జంపాల కుమార స్వామి ఆకస్మిక తనిఖీ చేసారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..తనిఖీ లో భాగంగా అంబులెన్స్ లోని పరికరాలను రికార్డ్స్ ను పరిశీలించి,  సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్,…