అంతరిక్ష రంగంలో భారత్ ముందంజ

ప్రపంచ అంతరిక్ష వారం ప్రతి సంవత్సరం అక్టోబరు 4వ తేదీ నుండి అక్టోబరు 10వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించ బడుతుంది. మానవ ప్రగతిని మెరుగు పడటానికి కారణం అవుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీకి గుర్తుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఈ దినోత్సవం జరుప బడుతుంది. 1957, అక్టోబరు 4న స్పుట్నిక్ 1అనే…








