Category తెలంగాణ

పటన్ చెరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురబోతోంది

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 19: పటన్ చెరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురబోతోందని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురం పట్టణం సండే మార్కెట్ వద్ద 112 డివిజన్ ఈశ్వర్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కాట…

భీ ఫాం అందుకున్న ఎల్. బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: ఎల్బీనగర్  ఎమ్మెల్యేగా దేవి రెడ్డి సుధీర్ రెడ్డి  భీ ఫాం పొందారు. ఈ మేరకు ప్రగతిభవన్లో  సీఎం కెసిఆర్ చేతుల మీదుగా  బీఫామ్ అందుకున్నారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీ హామీలపై ఇంటింటి ప్రచారం

కుల్కచర్ల, ప్రజాతంత్ర అక్టోబర్ 18: కేంద్ర, రాష్ట్రాలలో కాంగ్రెస్‌అదికారంలోకి రావడం ఖాయం ప్రజలంతా కాంగ్రెస్‌ కోసం ఎదురుచూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బోలుసాని భీంరెడ్డి,ఎంపీటీసీ ఆనందం అన్నారు.బుదవారం నాడు కుల్కచర్ల మండల కేంద్రము లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అమలుచేసే ఆరు గ్యారంటీ లను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచుతు ప్రచారం నిర్వహించారు.ఈ…

 శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణలో అమ్మవారు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 :మహేశ్వరం శ్రీ శివగంగ రాజారాజేశ్వరి రాజా రాజేశ్వరస్వామి దేవస్థానము శ్రీ రాజారాజేశ్వరిదేవి శరన్నవరాత్రోత్సవాలు నాల్గవ రోజు బుధవారం రోజున అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకి దర్శనం ఇచ్చారు  ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం , సహస్రనామార్చన  శ్రీఅన్నపూర్ణ దేవి హోమంమంత్రపుష్పము ,తీర్థ ప్రసాద వితరణ  సాయంత్రంశ్రీ…

కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం

షాద్ నగర్ ప్రజాతంత్ర అక్టోబర్18: షాద్నగర్ నియోజకవర్గ ప్రజలే తన బలం, బలగమని వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. షాద్నగర్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పార్టీ కార్యాలయంలో నాయకులు , కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ…

గంజాయి తరలిస్తున్న స్మగ్లర్ అరెస్ట్

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 18 : ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 12 కిలోల గంజాయి, దీని విలువ ( మూడు లక్షలు) ఉంటుందన్నారు. ఒక సెల్ ఫోన్, స్వాధీనపరచుకున్నట్లు ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై బలరాం నాయక్ తెలిపారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.…

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం

మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 18: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహ రెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మీర్ పేట్ పాత గ్రామము శివ శంకర్ నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పతకాలపై ప్రజలకు…

సుభాష్ నగర్ డివిజన్ లో పర్యటించిన కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని అపురూప కాలనీ, ఎస్.ఆర్ నాయక్ నగర్ లో బుధవారం మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ పర్యటించి స్థానికులతో సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి, తనను గెలిపించాలని కోరారు.…

మహాలక్ష్మీ  అవతారంలో దుర్గా దేవి 

చిన్నకోడూరు, ప్రజాతంత్ర,అక్టోబర్ 18: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని వివిధ గ్రామాల్లో ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గామాత మండపాల వద్ద  అమ్మవారు  ప్రత్యేక అలంకరణలో పూజలు  అందుకుంటుంది. మండల పరిధిలోని రాముని పట్ల అంబేద్కర్  సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గా మాత  అమ్మవారు బుధవారం… మహాలక్ష్మీ  దేవి అవతారంలో భక్తుల దర్శనార్ధం ప్రత్యేక అలంకరణలో …