Category తెలంగాణ

భద్రాచలం కమ్యూనిస్టుల కంచుకోట బద్ధలు

నాడు ప్రజలు ఆదరించారు…నేడు దూరం చేసారు సిపిఐ కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగిస్తూనే బిఆర్‌ఎస్‌తో రహస్య ఒప్పందాలు…! నియోజకవర్గంలో పట్టుకోల్పోయిన సిపిఎం భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్‌• 08 : ఒకప్పుడు భద్రాచలం నియోజకవర్గంలో కమ్యూనిస్టులు బలంగా ఉండేవారు. పేద ప్రజల పక్షాన పోరాడుతూ ఉండేవారు. క్రమక్రమంగా నియోజకవర్గంలో సిపిఐ, సిపియం పార్టీల గ్రాఫ్‌ ‌తగ్గుతూ వొచ్చింది. 2023…

కేఎల్ఆర్ నామినేషన్ కు భారీగా తరలి వెళ్లిన కందుకూరు మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 8: మహేశ్వరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి నామినేషన్ కు కందుకూరు మండలం నుండి పలు గ్రామాల్లో ఉన్న నాయకులు,కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి వెళ్లారు.కందుకూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి బైకు ర్యాలీలతో పాటు స్వచ్ఛందంగా ప్రజలు మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్న తహసిల్దార్ కార్యాలయానికి భారీగా చేరుకొని…

బిఆర్ఎస్ లోకి బీజేపీ నాయకుల భారీగా చేరికలు

తాండూరు ప్రజాతంత్ర నవంబర్ 8: బీజేపీ నాయకులు బుధవారం భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డ్ సమక్షంలో నియోజకవర్గ వ్యాప్తంగా యువకులు,బీజేపీ నాయకులు బిఆర్ఎస్ లో చేరారు. నియోజకవర్గం లోని యాలాల, బషీరాబాద్, తాండూరు మండలం లోని పలువురు నాయకులు, యువకులు బుధవారం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్…

బీఆర్‌ఎస్ పార్టీలో వలసల జోరు

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్‌ 8 :  బీఆర్‌ఎస్ పార్టీ వలసలతో జోరందుకుంటున్నది.బుధవారం ఇబ్రహీంపల్లి గ్రామ రెవెన్యూలోని బర్కల రాంరెడ్డి ఫాం హౌస్లో గుండాల,లక్ష్మీగూడ,సాయిరెడ్డిగూడ గ్రామాలకు చెందిన బీజేపీ,కాంగ్రెస్ పార్టీల నాయకులు 200 మంది స్థానిక ఎంపీటీసీ తిప్పని సుజాతశివారెడ్డి, యువనాయకుడు కాంతారెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి పట్లొళ్ల కార్తీక్‌ రెడ్డి,ఎమ్మెల్యే కాలె యాదయ్య…

తప్పుడు ఆరోపణలు ఖండిస్తున్నా బాధితుడు రత్నకుమార్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 08 : కరీంనగర్ జిల్లా రేకుర్తి మండలానికి చెందిన కొంతమంది ముస్లిం మహిళలు తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బాధితుడు రత్నకుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఆరు దశబ్దాల…

బీజేపీ, కాంగ్రెస్ కు వోటు వేసి గోసపడొద్దు

నమ్మకానికి మారు పేరు మన కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించారు కారు గుర్తుకు వోటు గుద్దుర్రి.. తరువాత సన్న బియ్యం పట్టుర్రి బండారి లక్ష్మా రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించండి వైద్య,ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 8: కేసీఆర్ చావు నోట్లో తల…

ఒక్కసారి అవకాశం ఇవ్వండి… తాండూరును అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతా

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 8: ఒక్కసారి అవకాశం ఇస్తే తాండూరును రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చి దిద్దుతానని తాండూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  బుయ్యాని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు పట్టణంలోని మల్రెడ్డిపల్లి రామ్ మందిర్, గుండు పీర్ల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్…

కారు గుర్తుకు ఓటు వెయ్యండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండిమంత్రి పి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 08: తెలంగాణ రాష్ట్రంలో, మహేశ్వరం నియోజకవర్గం లో కాంగ్రెస్, బిజెపి పార్టీలను గెలిపిస్తే అభివృద్ధి కుంటిపడిపోతుందని ఆగమవుతుందని భవిష్యత్తులో అభివృద్ది కంటికి కనిపించకుండా పోతుందని మంత్రి పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని  వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు  మంత్రి సబితా ఇంద్రారెడ్డి  సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో…

కెసిఆర్ నాయకత్వంలో వడ్డెరల అభివృద్ధి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 8: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వడ్డెరల అభివృద్ధి సాధ్యమైందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి లు అన్నారు. రామచంద్రపురం డివిజన్ పరిధిలోని ఎస్ఎన్ కాలనీలో ఏర్పాటుచేసిన వడ్డెరల ఆత్మీయ సమ్మేళనానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో…