ప్రజల అభ్యున్నతికి పాటుపడేది కాంగ్రెస్సే

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను విస్మరించారని, ఈ సారి బీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదని, అటు మోదీ, ఇటు కేసీఆర్ పాలనుకు స్వస్తి పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కోలన్ హన్మంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్ఎల్బి…






