Category తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ భైక్ ర్యాలీ

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 28 : కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి కి మద్దతుగా ఆమనగల్లు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి గుండా ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రం కేశవులు, వస్పుల జంగయ్య,…

ఆచారికి మద్దతుగా బిజెపి నాయకు రోడ్ షో

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 28 : కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆచారి కి మద్దతుగా ఆమనగల్లు పట్టణంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పట్టణంలో భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని చందబావి నుంచి ఎస్సీ కాలనీ మీదుగా హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ర్యాలీ సాగింది ఈ ర్యాలీలో ఆచారి పాల్గొన్నారు. అనంతరం ప్రజలకు…

ఆమనగల్లు లో బిఆర్ఎస్ భారీ బైక్ ర్యాలీ

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 28 : ఆమనగల్లు పట్టణంలో మంగళవారం బిఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆమనగల్లు పట్టణంలోని పురవీధుల గుండా సాగిన ర్యాలీ హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై చేరుకుంది. కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి  జైపాల్ యాదవ్ ర్యాలీలో పాల్గొని ప్రజలకు అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్లు మున్సిపాలిటీ అధ్యక్షుడు…

బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో ఆకాశాన్నంటిన అవినీతి

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  చంద్రశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జహీరాబాద్, ప్రజాతంత్ర,నవంబర్ 28:బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో   అవినీతి ఆకాశాన్నంటిoదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిన్నదంతా కక్కిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు.  మంగళవారం జహీరాబాద్ లో జరిగిన కార్నర్ మీటింగులో ఆమె మాట్లాడుతూ  తెలంగాణ…

పోలింగ్ రోజు సెలవు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 28: పోలింగ్ రోజున ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలకు సెలవు.. జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి  శాసనసభ సాధారణ ఎన్నికలలో భాగంగా పోలింగ్ రోజు, పోలింగ్ కు ముందు రోజైనా  నవంబరు, 29, 30 న ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవు…

పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర,నవంబర్ 28: ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 29 న (బుధవారం) ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చే ఉద్యోగులందరూ ఉదయం 8:00 గంటలకు ఫెసిలిటేషన్ సెంటర్…

జై జిఎంఆర్ నినాదాలతో దద్దరిల్లిన పటాన్ చెరు 

వేలాదిగా తరలివచ్చిన గులాబీ దండు  కారు గుర్తుపై ఓటేస్తాం.. పటాన్ చెరు ప్రగతిని కొనసాగిస్తామంటూ నినాదాలు కొనసాగుతున్న అభివృద్ధిని ఆశీర్వదించండి  ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరులో అట్టహాసంగా బిఆర్ఎస్ పార్టీ రోడ్ షో. పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 28: నవంబర్ 30న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కారు గుర్తుపై ఓటు వేసి పటాన్ చెరు…

దౌల్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 28 : దౌల్తాబాద్ మండలం నందరం గ్రామ బీఆర్ఎస్  పార్టీ ఎంపీటీసీ సుగుణమ్మ  వెంకట్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు   బీఆర్ఎస్ పార్టీని వీడి టిపిసిసి  అధ్యక్షులు  రేవంత్ రెడ్డి  సోదరుడు కృష్ణ రెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు వారిని  కృష్ణారెడ్డి  కాంగ్రెస్ పార్టీ కండువా వేసి  సాదరంగా…

కార్మిక సంక్షేమం కోరే కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలి

ఐ.ఎన్.టి.యు.సి నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 28 : కార్మిక సంక్షేమం కోరే కాంగ్రెస్ పార్టీని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని సీనియర్ ఐ.ఎన్.టి.యు.సి నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, ఐ.ఎన్.టి.యు.సి జాతీయ అధ్యక్షులు అంబటి కృష్ణమూర్తిలు రాష్ట్రంలోని కార్మికవర్గానికి విజ్ఞప్తి చేసారు. బషీర్ బాగ్…