ఉండకుంటే వెళ్లండి…

కొమురవెల్ల్లి జాతర ఏర్పాట్లపై సిద్ధిపేటలో మంత్రి కొండా సురేఖ సమీక్ష స్టేజీపైకి కొమ్మూరిని పిలవడంపై మంత్రి, ఎమ్మెల్యే పల్లా మధ్య వాగ్వాదం మీటింగ్‌ను బహిష్కరించిన ఎమ్మెల్యే పల్లా సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 30 : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జనగాం శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి(బిఆర్‌ఎస్) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.…








