రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ సీట్లు ఏకగ్రీవం

రేణుకాచౌదరి, అనిల్, వద్దిరాజుల ఎన్నిక పెద్దల సభకు నడ్డా, సోనియాల ఏకగ్రీవ ఎన్నిక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవా రం సాయంత్రం ముగియడంతో తెలంగాణ నుంచి పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో 3 స్థానాలకు కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్‌ఎస్ నుంచి…








