Category తెలంగాణ

భద్రాద్రి రాముడి ఆశీస్సులతో ‘ఇందిరమ్మ ఇళ్ళు’

22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్ళు మంజూరు  పేదవారి సొంతింటి కల సాకారమే పథకం లక్ష్యం ఇందిరమ్మ ఇళ్ల పథకంను లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి   భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 11 : భద్రా చలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆశీర్వాదంతో ఇందిరమ్మ పథకంను ప్రారంభించుకోవడం జరిగిందని ఈ పథకం ద్వారా…

అమలులోకి ‘సీఏఏ’

 ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం నోటిఫికేషన్‌ జారీ ..దిల్లీలో పలుచోట్ల  భద్రత కట్టుదిట్టం తమ రాష్ట్రంలో అనుమతించబోమని ఇదివరకే వెల్లడిరచిన పశ్చిమ బెంగాల్‌ సిఎం మమత న్యూదిల్లీ, మార్చి 11 : చాలా కాలంగా పెండిరగ్‌లో ఉన్న పౌరసత్వ సవరణ చట్టం అమలులోకి వొచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం…

వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహుని బ్రహ్మోత్సవాలు

యాదగిరి స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన సిఎం రేవంత్‌ దంపతులు పాల్గొన్న డిప్యూటీ సిఎం భట్టి, మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడి, కొండా సురేఖ భక్తులకు అసౌకర్యం కలుగకుండా భారీ ఏర్పాట్లు తీర్థప్రసాదాలు ఇచ్చి పండితుల వేద ఆశీర్వాదం   శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు వేడుకలో తెలంగాణ ముఖ్యమంత్రి…

పాలకులం కాదు..సేవకులం

రాములవారి ఆశీస్సులతో ప్రజల వద్దకు సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటన ఏర్పాట్లు పూర్తి ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు విలేఖరుల సమావేశంలో రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు రామాలయం అభివృద్ధిపై సిఎం ప్రత్యేక సమీక్షా సమావేశం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 10 : శ్రీ సీతారామ…

ఓరుగల్లుకు మహర్దశ

ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం ఎన్నికల నియమావళి రాక ముందే ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందించడమే ఉద్దేశ్యం వరంగల్‌లో రూ 280.85  కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, సీతక్క వరంగల్‌, ప్రజాతంత్ర, మార్చి 10 : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ హామీల్లో ఇప్పటికే నాలుగింటిని…

మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు బహిరంగ చర్చ

ప్రజలందరూ పాల్గొనాలని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 9 :  గత కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజల దాహార్తిని సొమ్ము చేసుకొని నీళ్లమాటున ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌ పేరుతో నిధులను దుర్వినియోగం చేసిందని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు. కాళేశ్వరం తెలంగాణ పాలిట శనేశ్వరంగా తయారయిందని,  ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు…

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

 21 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని నిర్ణయం జూన్‌ 1 నుంచి కొత్త ఫిట్‌మెంట్‌ అమలు కొత్త ఫిట్‌మెంట్‌తో ఆర్టీసీకి నెలకు రూ.35 కోట్ల భారం 53,071 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం మహాలక్ష్మి పథకంలో 3 నెలల్లో 25 కోట్ల మహిళల జర్నీ రవాణాశాఖ మంత్రి పొననం ప్రభాకర్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి…

భారత దేశ సంస్కృతి, ఆధ్యాత్మికత ప్రపంచానికి స్ఫూర్తిదాయకం

కేంద్ర పర్యాటక, సంస్కృతి,అభివృద్ధి శాఖ మంత్రి, బిజెపీ రాష్ట్ర అధ్యక్షుడు  జి.కిషన్‌ రెడ్డి ఈనెల 14 నుంచి 17 వరకు అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం కన్హా శాంతి వనంలో ‘గ్లోబల్‌ స్పిరిచువాలిటీ మహోత్సవ్‌-2024’ హాజరు కానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధంఖర్‌  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 09: సంస్కృతి, ఆధ్యాత్మికత  అనేవి భారతదేశ…

హైదరాబాదును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం

అభివృద్ధిని అడ్డుకునే వారిని నగర బహిష్కరణ చేస్తామని హెచ్చరిక ఎల్‌.బి.నగర్‌ బైరామల్‌ గూడ ప్రారంభోత్సవం లో సీఎం రేవంత్‌ రెడ్డి ఎల్‌.బి.నగర్‌, ప్రజాతంత్ర,మార్చి 9:  2050 లక్ష్యంతో హైదరాబాదు ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని  సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడిరచారు. హైదరాబాదులో  మెట్రో తెచ్చింది.. కాంగ్రెస్‌ ప్రభుత్వమని.. విస్తరించేది కూడా  కాంగ్రెస్‌ సర్కారే అన్నారు.…