మా ప్రభుత్వం జోలికి వొస్తే అంతుచూస్తా

వారు పదేళ్లు పాలిస్తే మాపై అప్పుడే విమర్శలా… పాలమూరు బిడ్డ సిఎం కావడం తట్టుకోలేకపోతున్నారు రాష్ట్రం కోసం మోదీతో అయినా..కెడీతో అయిన కొట్లాడుతా మర్యాద ఇవ్వడంలో మన సంస్కృతిని నిలబెట్టా కేంద్రంతో ఘర్షణ వైఖరితో రాష్ట్రానికి నష్టం కెసిఆర్‌ను గెలిపిస్తే ఏం చేయలేకపోయాడు కాలు ఇరిగిందని చెప్పి..ఇంట్ల కూర్చుని విమర్శలు చేస్తున్నాడు బిఆర్‌ఎస్ ప్రభుత్వ వేసిన…






